ట్రెండింగ్ న్యూస్ సినిమా

Nuvvante Nenani: నువ్వంటే నేనని నుంచి “నమ్మవే చెలి” పాటను విడుదల చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..!!

Share

Nuvvante Nenani: 2004 హైదరాబాద్ లో జరిగిన యదార్థ కథ ఆధారంగా నువ్వంటే నేనని సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రం ద్వారా నకుల్, శ్వేతా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.. చాలా కాలం తర్వాత సానా యాదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రంలోని “నమ్మవే చెలి” లిరికల్ వీడియో సాంగ్ ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు..!!

Nuvvante Nenani: movie Nammave Cheli lyrical video song released by Harish Shankar
Nuvvante Nenani: movie Nammave Cheli lyrical video song released by Harish Shankar

కమర్షియల్ హంగులతో విభిన్న విభిన్నమైన ప్రేమ కథగా ఈ సినిమా ను రూపొందించారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ సినిమా ఉంది. నిజమైన ప్రేమ , నిండైన జీవితానికి స్నేహం అవసరమనే సందేశాన్ని అందిస్తూ భావోద్వేగ భరితంగా ఈ సినిమాను రూపొందించారు సాన యాదిరెడ్డి. ఈ చిత్రంతో వరికుప్పల యాదగిరి సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా విడుదలైన నమ్మవే చెలి పాటలు సిద్ది శ్రీరామ్ ఆలపించారు. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు.


Share

Related posts

Pawan Kalyan: తన రాబోయే సినిమాలో ఆ టెక్నీషియన్ ని రిపీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్…??

sekhar

RRR: మల్లి పాత్రలో నటించిన చిన్నారి గురించి ఆసక్తికర విషయాలు..

GRK

‘జరిగింది దాడి కాదు : ప్రజల తిరుగుబాటు’

somaraju sharma