NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Obesity: ఊబగాయంతో ఇబ్బంది పడుతున్నారా..ఇది ట్రై చేసి చూడండి ..14 రోజుల్లో మంచి ఫలితం..

Obesity: నేటి సమాజంలో చాలా మంది వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే శరీర వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల బరువు పెరిగిపోతున్నాయి. ఊబకాయం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. స్థూలకాయం ప్రస్తుతం అనేక శారీరక సమస్యలకు ప్రధాన కారణంగా పరిగణించబడుతోంది. వీరు ఏమి తిన్నా స్థూలకాయం తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించడం, వాటికి సంబంధించిన మందులను వాడుతుంటారు. అయితే స్థూలకాయం తగ్గడానికి ఈ పద్ధతి చాలా మేలు అని చెబుతున్నారు అయుర్వేద నిపుణులు. స్థూలకాయం తగ్గడానికి అనేక రకాల పద్ధతులు ఉండగా వాటిలో ఒకటి తెలుపు వెన్న పద్ధతి. ఇంట్లో తయారు చేసిన తెల్లటి వెన్నతో మీరు 14 రోజుల్లో బరువు తగ్గవచ్చు.

Obesity: white butter can actually help you lose weight
Obesity white butter can actually help you lose weight

ఇది ఎలా సాధ్యమంటే..

సాధారణంగా పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని చాలా అనుకుంటారు. కానీ అది పూర్తి వాస్తవం కాదు. పాలతో తయారయ్యే అన్ని ఉత్పత్తులు కూడా బరువును పెంచవు. ముఖ్యంగా తెల్లటి వెన్న బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ప్రజలు వెన్న కేవలం పసుపు రంగులో ఉంటుందని అనుకుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వెన్న తెలుపుగానూ ఉంటుంది. పసుపు రంగులో ఉండే వెన్నలో కొవ్వు, ఉప్పు మరియు చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే తెల్లటి వెన్నలో విటమిన్ డీ, ఏ మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. తెల్ల వెన్నలో ఉండే లెసిథిన్ కొవ్వును తగ్గించడానికి మరియు ఊబకాయం తగ్గించడానికి దోపదం చేస్తుంది. ఇంట్లో తయారు చేసిన తెల్లటి వెన్న చలా తక్కువ కేలరీలను కల్గి ఉంటుంది. అందు వల్ల మీరు త్వరగా బరువు తగ్గుతారు. తెల్లటి వెన్న తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. తద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

Obesity: తెల్లటి వెన్న ఎలా తయారు చేసుకోవాలంటే..

రెండు లీటర్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. తర్వాత దాన్ని కిందకు దింపి చల్లబరచాలి. పాలు గొరువెచ్చగా ఉన్న సమయంలో పెరుగు కలపండి. రాత్రి సమయంలో దాన్ని వెచ్చటి ప్రదేశంలో ఉంచండి. మరుసటి రోజు మీరు దానిని బాగా చిలకడం ద్వారా మీకు తెల్లటి వెన్న వస్తుంది.  దీనిని అన్నంలో గానీ చపాతీలో గానీ తీసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!