ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

ఆ వ్యక్తి విషయంలో మా కళ్ళను మేము నమ్మలేకపోయాం: ఇమ్రాన్ ఖాన్

Share

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని ఎన్నోసార్లు అనడం మనం వినే ఉంటాం. ఆ విధంగా కొన్నిసార్లు మనిషిని పోలిన మనుషులు మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా ఒక మనిషి పోలికలతో మరొక మనిషి కనిపించిన పెద్దగా పట్టించుకోము. అదే ఓ సెలబ్రిటీ అయితే? వారి గురించి తీవ్ర స్థాయిలో చర్చించుకుంటారు. అదేవిధంగా ఓ దేశ ప్రధానిని పోలిన వ్యక్తి సాధారణ జనాల మధ్య తిరిగితే ఎలా ఉంటుంది? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తం అతని వైపు ఎంతో ఆసక్తిగా చూస్తూ అతడి గురించి చర్చించుకుంటారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విషయంలో అదే జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పోలికలతో ఉండే ఓ వ్యక్తికి తెరపైకి వచ్చాడు.

వయస్సులో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏ విధంగా ఉండే వాడు అచ్చం అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి సియాల్‌ కోటలో ఆటో రిక్షాలో ప్రయాణం చేస్తున్నాడు. అతనిని చూసిన కొంతమంది అచ్చం ఇమ్రాన్ ఖాన్ వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడు అదే పోలికలతో ఆ వ్యక్తి ఉండడంతో ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇమ్రాన్ ఖాన్ వయస్సులో ఉన్నప్పుడు దేశం కోసం క్రికెట్ఆడుతున్న సమయంలో ఏ విధంగా ఉండేవాడు ఆటోరిక్షాలో ప్రయాణం చేస్తున్న కుర్రాడు కూడా అదే పోలికలతో ఉండటం పట్ల ఆ కుర్రాడికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన సదరు నెటిజన్లు యంగ్ ఇమ్రాన్ ఖాన్ ను మరోసారి చూస్తున్నా మంటూ.., ఒక్కసారిగా ఆ కుర్రాడిని చూడగానే మా కళ్ళను మేము నమ్మలేకపోయాము అంటూ మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పోలికలతో ఉన్న ఆ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Share

Related posts

Devatha Serial: రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్తువెళ్తూ చాలా విలువైనది తీసుకెళ్లిందన్న ఆదిత్య..! అదేంటని ప్రశ్నించిన సత్య..!!

bharani jella

Subbarao Gupta: ఆర్ఆర్ఆర్ అండ కోరిన గుప్తా!అంతా చూసుకుంటానన్న ఎంపీ!వైసిపిలో హాట్ టాపిక్ గా మారిన ఒంగోలు వ్యవహారం

Yandamuri

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాపై ఈ రూమర్స్ ఏంటి బాబోయ్

sowmya
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar