NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Onion Peel: ఉల్లిపాయ తొక్కలను పడేస్తున్నారా..!? ఇది తెలిస్తే అస్సలు పడేయరు..!!

Onion Peel: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. ఉల్లిపాయలు అనేక పోషక విలువలు ఉన్నాయి.. ఉల్లిపాయ లేని కూర ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఉల్లిపాయలను అన్నంలోకి, బిర్యానీలో, చపాతీలు, పెరుగులో ఇలా రకరకాలుగా కలిపి తీసుకుంటారు.. ఉల్లిపాయలలో ఎన్ని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వాటి తొక్కలో కూడా అన్నే ప్రయోజనాలు ఉన్నాయి..!! ఈ విషయం తెలియక చాలామంది వాటిని చెత్త గా భావించి పారేస్తూ ఉంటారు..!! ఉల్లిపాయ తొక్కలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Onion Peel: Benifits for Hair Fall
Onion Peel Benifits for Hair Fall

Onion Peel:  ఉల్లిపాయ తొక్కలతో హెయిర్ స్ప్రే..!!

ఉల్లిపాయ తొక్కలో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. ఉల్లిపాయ తొక్కలతో సూప్, టీ, హెయిర్ డ్రై, హెయిర్ టానిక్, మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు.. ఉల్లిపాయ తొక్కలు జుట్టు రాలే సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి.. ఒక బాండీలో కాసిన్ని ఉల్లిపాయ తొక్కలు తీసుకొని, రెండు గ్లాసులు నీరు పోసి పొయ్యి మీద పెట్టి 15 నిమిషాలు మరిగించాలి. ఇలా మరిగిన నీరు బ్రౌన్ కలర్ వచ్చాక దించి, ఆ నీటిని మరొక బౌల్లోకి వడపోసుకోవాలి. ఇలా ఉల్లిపాయ తొక్కలతో తయారు చేసుకున్న నీటిని హెయిర్ స్ప్రే చేసి 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.. ఈ నీరు హెయిర్ కి చక్కటి టానిక్ లా పనిచేస్తుంది. జుట్టు ఊడటం, రాలడం, చుండ్రు వంటి సమస్యల నుండి బయట పడేస్తుంది. అలాగే ఈ నీటిని రాత్రిపూట తయారు చేసుకొని ఉదయం తలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు రంగు మారుతుంది. హెయిర్ డ్రై లాగా పనిచేస్తుంది.

Onion Peel: Benifits for Hair Fall
Onion Peel Benifits for Hair Fall

ఉల్లిపాయలు తొక్కలతో బోలెడు లాభాలు..!!

మనం రెగ్యులర్ గా కాచుకునే టీ లో నాలుగు ఉల్లిపాయ తొక్కలు వేసుకుని పానీయంగా తయారుచేసుకుని తాగితే.. జలుబు, దగ్గు , గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ తొక్కలతో సూప్ చేసుకుని తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉల్లిపాయ సూప్ తాగటం వలన ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్గా యాంటీబయోటిక్ గా పనిచేసి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. గుండె సంబందిత సమస్యల నుండి బయటపడేస్తుంది. ఉల్లిపాయ తొక్కలను ఒక్క గ్లాసు నీటిలో వేసుకుని ఆ నీటిని కిటికీల వద్ద, మంచాల వద్ద, గుమ్మాల వద్ద పెట్టడం వలన దోమలు క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ వాసన వల్ల అవి ఇంట్లోకి ప్రవేశించవు. చూశారుగా ఉల్లిపాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇకనుంచి మీరు కూడా ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా పైన చెప్పిన విధంగా ఉపయోగించండి.. బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి..

author avatar
bharani jella

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N