NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Video Editing: “ఒసేయ్ రాములమ్మ” పాటను ఇలా కూడా ఎడిట్ చెయ్యచా.. మీ ఎడిటింగ్ కి ఓ ఏసుకోవాలి..

Video Editing: సాధారణంగా సోషల్ మీడియాలో వీడియోలు, మీమ్స్ ఎక్కువగా అలరిస్తూ ఉంటాయి.. ఈ మధ్య ఏదైనా ఒక సాంగ్ కు మీమ్స్ ను జత చేసినా వీడియోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఒక వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఒసేయ్ రాములమ్మ పాటకు మీమ్స్ తో వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది..!!

Osey ramulamma song Video Editing: on bramanadam mems
Osey ramulamma song Video Editing on bramanadam mems

మనకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి బోలెడన్ని మీమ్స్ పేజెస్ కూడా ఉన్నాయి ఫన్నీ జోక్స్ దగ్గర్నుంచి కరెంట్ అఫైర్స్ వరకు సందర్భానికి కి తగిన మీమ్స్ ను జోడించి పోస్ట్ చేస్తున్న వీడియో లు అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి.. ఈ మధ్య కొత్తగా మొదలైన వీడియో ఎడిటింగ్ ట్రెండ్ ఒక సీన్ , సాంగ్ ని తీసుకొని దాన్ని ఫన్నీగా ఎడిటింగ్ చేయడం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది.. ఒసేయ్ రాములమ్మ సినిమా లో రాములమ్మ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఎంతో సీరియస్ గా సాగే ఈ పాటని.. వీళ్లు బ్రహ్మానందం మీమ్స్ తో  చాలా ఫన్నీగా ఎడిట్ చేశారో చూడండి. ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

వీడియో లింక్

 

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju