NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విషయం లో అతిపెద్ద లీక్ జరిగింది .. మొత్తం పేర్లు అన్నీ బయటకి వచ్చేశాయి ?

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ షో.. ఊహించని రీతిలో టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు సీజన్ లు విజయవంతంగా ముగిశాయి. టిఆర్పి రేటింగ్ కూడా బాగానే సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి వినూత్నంగా… మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఓటిటిలో… ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. హిందీలో ప్రయోగాత్మకంగా మొదలైన ఓటీటీ బిగ్ బాస్ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తెలుగులో కూడా అదే రీతిలో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి… షో నిర్వాహకులు కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Karan Johar to host the new season of Bigg Boss 15!

గత కొద్ది రోజుల నుండి సెలెక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా మరోపక్క లీక్ వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మొదటి నుండి తెలుగు బిగ్ బాస్ కి లీక్ బెడద ఉన్న సంగతి తెలిసిందే. ఎవరి ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు రేపు ఎపిసోడ్ లో జరగబోయేది ఏమిటో కొద్ది గంటల ముందు సోషల్ మీడియాలో వచ్చేస్తూ ఉంటది. ఈ నేపథ్యంలో ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించి… కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా మరో పక్క ఇప్పటివరకు సెలెక్ట్ అయిన పేర్లు మొత్తం బయటకు వచ్చేసాయి అంట.

Colors & Colors Rishtey to air 'Bigg Boss 15' in UK

బయటకు వచ్చిన పేర్లు చూస్తే యాంకర్ వర్షిని, శివ, ఢీ షో డాన్స్ మాస్టర్… అదే రీతిలో ముగ్గురు మాజీ కంటెస్టెంట్ లు మరియు జబర్దస్త్ షో కి చెందిన ఓ ప్రముఖ టీం కెప్టెన్… ఇంకా పలు టీవీ యాంకర్లు.. టిక్టాక్ దుర్గారావు.. ప్రభాస్ శ్రీను.. ప్రగతి ఆంటీ, సురేఖ వీళ్లంతా సెలక్ట్ అయినట్లు..ఓటిటి బిగ్ బాస్ లిస్ట్ ఇదే అన్నట్లు.. సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇల్లు మాత్రమే కాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు కూడా ఉండవు అన్నట్లు ఈ సారి 14 మంది కంటెస్టెంట్ లు.. ప్రారంభం లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri