Shanukh: యూట్యూబ్ స్టార్ షణ్ముక్(Shanukh)అందరికీ సుపరిచితుడే. ప్రారంభంలో యూట్యూబ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది. సాఫ్ట్ వేర్ డెవలపర్(Software Developer), సూర్య(Suriya) వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంత క్రేజ్ ఉండటంతో.. గత ఏడాది షణ్ముక్ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్(Bigg Boss 5) లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే మనోడు ప్రారంభంలో గేమ్ బాగాడిన మైండ్ గేమ్ తో.. రాణించిన గాని.. కొంతమంది వ్యక్తులతో మంచి డీప్ రిలేషన్ మెయింటైన్ చేయటం అది బయట నెగిటివ్ గా ప్రాజెక్టు కావడంతో ఇమేజ్ గట్టిగానే డ్యామేజ్ అయింది. సీజన్ 5 కంప్లీట్ అయినా గాని దాదాపు.. షణ్ముక్ హౌస్ లో ఆడిన గేమ్ కి వ్యక్తిగత జీవితం తో పాటు కెరియర్ నీ డ్యామేజ్ అయ్యేలా మీడియా కథనాలు ప్రసారం చేయడం జరిగింది.
దాంతో చాలావరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షణ్ముక్.. ఇప్పుడు ఆహా లో “ఏజెంట్ ఆనంద్ సంతోష్”(Agent Anand Santosh) అనే వెబ్ సిరీస్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇందుకోసం ఆహా యాజమాన్యం షణ్ముక్ కి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్. దాదాపు 50 లక్షల నుండి 60 లక్షల మధ్యలో షణ్ముక్.. రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. మామూలుగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ .. ఇంకా తన యూట్యూబ్ ద్వారా షణ్ముక్.. కొన్ని లక్షలు సంపాదిస్తాడు. అయితే ఇప్పుడు మనోడు ఓటిటి లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటంతో మరికొన్ని ఓటిటి ప్రాజెక్టులు.. చేయటానికి షణ్ముక్.. రెడీ అవుతున్నట్లు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!