ట్రెండింగ్

Bank Job’s: బ్యాంకు లో జాబ్ లు.. డిగ్రీ లో 50% మార్కులు ఉన్న చాలు 45 వేల జీతం.. అసలు మిస్ అవకండి..!!

Share

Bank Job’s: ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకానొక సమయంలో కోకొల్లలుగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి. కానీ మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఉన్న జాబ్ లు ఉడి పోతున్నాయి. ఇక ఇదే తరుణంలో పేరుగాంచిన టాప్ మోస్ట్ కంపెనీలు తమ ఉద్యోగస్తులను ఇంటి వద్ద నుండే పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా యాక్సిస్ బ్యాంక్ సరి కొత్త జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది.

Axis Bank Young Banker Program| Registration Open

యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ 2022 కింద ఉద్యోగాలు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి డిగ్రీ లేదా పీజీ లో 50 శాతం మార్కులు వచ్చి ఉండి.. అప్లై చేసుకుంటే టెస్ట్ పెడతారు. టెస్ట్లో పాస్ అయితే 12 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ పెడతారు. మూడు దఫాలుగా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆరు నెలలు..క్లాస్ రూమ్ లెర్నింగ్.. మూడు నెలలు ఇంటర్న్షిప్.. మరో మూడు నెలలు జాబ్ ట్రైనింగ్.. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వాళ్లకి క్లాసులు తీసుకుంటారు.

Program Features | Axis Bank | myamcat.com

మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్..సెలెక్ట్ అయిన వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు దాని లో సెలెక్ట్ అయిన వారిని ఉద్యోగం లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ యాక్సిస్ బ్యాంక్ సైట్ లో.. చూసుకోవచ్చు. ఓవర్ ఆల్ ఇండియా వైడ్ గా ఉద్యోగాలు కల్పించనుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా.. ఖాళీలు ఉన్నాయి. తక్షణమే ఆసక్తి ఉన్నవాళ్లు… డిగ్రీలో లేదా పిజీలో 50 శాతం మార్కులు దాటిన వాళ్ళు.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.


Share

Related posts

Bandla Ganesh: మళ్లీ మనసు మార్చుకున్న బండ్లగణేష్..!!

sekhar

Chiranjeevi – Akhil : అఖిల్ కు సక్సెస్ ఫార్ములా తెలిపిన చిరు ట్వీట్ వైరల్..!!

bharani jella

Big Boss: బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే తేదీ వివరాలు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar