Cotton Candy: తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేదం విధించిన తర్వాత ఏపీలోనూ ఆ దిశగా చర్యలు..?
Cotton Candy: పీచు మిఠాయిని చిన్నారులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. పీచు మిఠాయి చాలా తియ్యగా ఉండటంతో పాటు నోటిలో పెట్టుకోవడంతో వెంటనే కరిగిపోతుంది. రంగురంగుల్లో కనబడటం, టేస్టీ గా ఉండటంతో చిన్నారులు అమితంగా...