Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Share

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను దుమారంగా మారింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi).. ఇటీవల కర్ణాటకలో మీడియా సమావేశం నిర్వహించి పవిత్ర లోకేష్(Pavithra Lokesh).. నా భర్త నరేష్ నీ నాకు దక్కకుండా చేస్తుందని ఆరోపించింది. ఇదే సమయంలో తనకు విడాకులు ఇవ్వకుండానే గత కొన్నాళ్ల నుండి పవిత్ర లోకేష్.. నరేష్ ఒకే చోట ఉంటున్నారని సహజీవనం చేస్తున్నారని మండిపడింది.

విడాకులు ఇవ్వకుండా నరేష్(Naresh) ఈ విధంగా వ్యవహరించడం దారుణమని మీడియా ముందు వాపోయింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం మైసూర్ హోటల్ లో.. నరేష్, పవిత్ర లోకేష్ లపై రమ్య దాడికి పాల్పడటం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఈ వ్యవహారంలో తాజాగా పవిత్ర లోకేష్ భర్త సుచీంద్ర(Suchendra) ఎంటర్ అయ్యాడు. పవిత్ర లోకేష్ ముమ్మాటికి నా భార్య అని పేర్కొన్నారు. మేమిద్దరం భార్యాభర్తలు అని కర్ణాటక రాష్ట్రం మొత్తానికి తెలుసు. అంతేకాదు మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర లోకేష్ పాస్ పోర్ట్ పై భర్తగా నా పేరు ఉంటుంది. ఇక నా పాస్ పోర్ట్ లో… ఆమె పేరు ఉంటుంది. పవిత్ర విడాకులు ఇవ్వలేదు, ఇంకా మేమిద్దరం భార్యాభర్తలుగానే ఉన్నాం అని అన్నారు.

ఇదే సమయంలో నరేష్…ఎవరో కూడా తనకు తెలియదని సుచీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం షూటింగ్ లు కోసమే తన భార్య… పవిత్ర.. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో నరేష్ తో తన భార్యకు ఏఫైర్ ఉందా లేదా.. అనే విషయం తనకి తెలియదని.. ప్రస్తుతం జరుగుతున్న గొడవ స్నేహితులు చెబితేనే తెలిసిందని పవిత్ర లోకేష్ భర్త సుచీంద్ర పేర్కొన్నారు. దీంతో సుచీంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

59 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

4 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago