Pawan Kalyan: పవన్ బర్త్ డే 50 రోజులకు ముందు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండింగ్..!!

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా పవన్ ని అభిమానిస్తూ ఉంటారు. ఒకవేళ సినిమా రాకపోయినా… పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటోలు లేదా వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రైనింగ్ అయ్యాను రికార్డును  సృష్టిస్తారు. అందరి హీరోల అభిమానులు వేరు పవన్ అభిమానుల తీరు వేరు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎటువంటి వార్త అయినా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ.. దూసుకు పోతూ ఉంటారు.

Raghu punnam on Twitter: "#AdvanceHBDJanaSenani @50 days to go @PawanKalyan  birthday @CDP @God Kalyan💯❣️🤩 https://t.co/VTjzWzeEut" / Twitter

ఇదిలా ఉంటే గత మూడు సంవత్సరాల పాటు రాజకీయరంగంలో బిజీ అయిన పవన్ ప్రస్తుతం మళ్లీ సినీ ఫీల్డ్ లో అడుగు పెడుతూ అనేక సినిమాలు ఒప్పుకుంటూ ఉండటంతో.. అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్న ప్రాజెక్టులు మరోపక్క అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే మొన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించి పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రైనింగ్ చేయగా తాజాగా సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో 50 రోజులకు ముందు సరికొత్త ట్రెండ్ అభిమానులు సోషల్ మీడియాలో సెట్ చేశారు.

Read More: Pawan Kalyan: మరోసారి పూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్..??

విషయంలోకి వెళితే పవనోత్సవం అనే హాష్ టాగ్ వైరస్ చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో తన పుట్టిన రోజునాడు దగ్గుబాటి రానా తో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా టీజర్, అదేవిధంగా “హరిహర వీరమల్లు” సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ రిలీజ్ చేసే ఆలోచనలో.. పవన్ కళ్యాణ్ వున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో స్టార్ట్ కాబోయే సినిమా ఫస్ట్ లుక్ తో టైటిల్ తో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


Share

Related posts

బార్లు ఇక బార్లా ..!!

Special Bureau

ధర్మాన సీనియారిటీని నిలబెట్టుకుంటారా..? లేదా..??

somaraju sharma

మహిళా క్రికెటర్ వెరైటీ వెడ్డింగ్ ఫోటోషూట్.. బ్యాట్ పట్టి… వైరల్ ఫోటోలు

Varun G