NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Mahesh: బిజినెస్ లో కుమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..!!

Pawan  Mahesh: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు చేసే విషయంలో ఏడాదికి ఒకటి అనే తరహాలో పరిస్థితి ఉండేది. కానీ కరోనా తీసుకొచ్చిన కష్టాలు ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను సినిమాలు ఒప్పుకోవటం లో స్పీడ్ పెంచేటట్లు పరిస్థితి మార్చేసింది. ఇద్దరు హీరోలు ఓపెనింగ్స్ రాబట్టడంలో నువ్వానేనా అన్నట్టుగా ఉంటారు. తిరుగులేని క్రేజ్ కలిగిన ఇద్దరు హీరోలు ప్రస్తుతం బిజినెస్ పరంగా ఇండస్ట్రీ లో డబ్బులు అనుకుంటున్నట్లు మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu And Pawan Kalyan To Come Together For Cine Production Executive  Union 25 Yeasr Celebrations Event - Filmibeat

మేటర్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టడం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థతో కలిసి 6 చిన్న సినిమాలు 6 మీడియం బడ్జెట్ సినిమాలు మరో మూడు అతి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు.

 

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే సినిమా హీరోగా చేస్తూనే మరోపక్క ఏఎంబి థియేటర్ల బిజినెస్ అదే విధంగా తన సొంత బ్యానర్ లో పలు సినిమాలు నిర్మించడానికి పవన్ కళ్యాణ్ మాదిరిగా రెడీ అయ్యారు. ఇప్పటికే అడివి శేష్ తో సినిమా నిర్మిస్తున్న మహేష్ త్వరలోనే జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి తో కూడా సినిమా నిర్మించడానికి మహేష్ పును కొన్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారాలతో డబ్బులు కమ్ముకున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది.

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N