NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: ఇండస్ట్రీలో ఏ నిర్మాతకి ఇవ్వని అవకాశం బండ్లగణేష్ కి ఇచ్చిన పవన్..??

Pawan Kalyan: పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టిన బండ్ల గణేష్ అతి తక్కువ టైమ్ లోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారాల్లో రాణించి బాగా డబ్బు సంపాదించి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇండస్ట్రీలో పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ అదే రీతిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “బాద్ షా” సినిమాలు చేసిన బండ్ల గణేష్… రామ్ చరణ్ తో కూడా సినిమా చేయడం జరిగింది.

Bandla Ganesh's tweet opens to SPECULATIONS on Akira Nandhan's DEBUT | OK  Telugu

అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ కరుణిస్తే మరో సినిమా చేస్తానని సోషల్ మీడియాలో చెప్పుకొస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఇండస్ట్రీలో ఓ సంచలన వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కి రాని అవకాశం బండ్ల గణేష్ కి వచ్చినట్లు ఆ వార్త యొక్క సారాంశం. మేటర్ లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీ సినిమా బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించ బోతున్నట్లు  ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటికే యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు మరో పక్క సంగీతం కూడా అకీరానందన్ నేర్చుకోవటం జరుగుతోందట.

Read More: Pawan kalyan : పవన్ కళ్యాణ్‌తో పూరి జనగణమన..?

వచ్చే ఏడాదిలోనే అఖిరా నందన్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొడుకు కావటం తో పాటు మెగా కుటుంబంలో ఉన్న అందరి కంటే చాలా పొడవుగా అకీరా కటౌట్ ఉండటంతో .. ఈ వార్తపై మెగా అభిమానులు రక రకాలుగా స్పందిస్తున్నారు. గతంలోనే రామ్ చరణ్ అకీరానందన్ ఇంట్రడక్షన్ సినిమా తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బండ్ల గణేష్ నిర్మాతగా అంటే ఇది ఎంత వాస్తవమో అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గాని మా అభిమాన హీరో కొడుకు సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు రావటం సంతోషాన్ని కలిగిస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju