NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ సినిమా టైటిల్ ఇదే..? తెలిసేది ఎప్పుడంటే…

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస ప్రాజెక్టులకు సంతకం పెట్టేసాడు. వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్వకీల్ సాబ్ద్వారా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. 

 

Pawan Kalyan krish movie title fix
Pawan Kalyan krish movie title fix

ఇక పవర్ స్టార్ నటిస్తున్న 27 సినిమా కు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పై ఫిలింనగర్లో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘విరూపాక్షఅనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకుహర హర మహాదేవఅనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాగజదొంగబందిపోటుఅనే పేర్లు వినిపిస్తున్నాయి.

అసలు ఇవన్నీ కాదని ప్రాచుర్యంలో ఉన్న రెండు టైటిల్స్ ను మిక్స్ చేసిహరహర వీరమల్లుఅనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యంలో ఒక బందిపోటు కథ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని భారీ సెట్లతో ఆ కాలం నాటి స్థానికతను ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. 

ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం కావడం కూడా విశేషం. అలాగే దర్శకుడు క్రిష్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క టైటిల్ శివరాత్రి రోజున అధికారికంగా ప్రకటిస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. మరి ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో వేచి చూడాలి….

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri