Mahesh Akhira: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అందరికీ సుపరిచితుడే. మెగా హీరోలలో అందరికంటే చాలా పొడవు. మొన్ననే 18 సంవత్సరాలలో అడుగుపెట్టిన అకీరా నందన్… రక్త దానం చేయడం జరిగింది. తల్లి రేణు దేశాయ్ సంరక్షణలో పెరుగుతున్న అకీరా ఒక పక్క బాక్సింగ్ చేస్తూనే మరో పక్క పియానో… వాయించే అలవాటు ఉంది. అంతమాత్రమే కాదు సంగీత తరగతులు కూడా అకీరా నేర్చుకుంటూ ఉన్నాడు. దీంతో మనోడు త్వరలో సినిమా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా అకీరా… మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” లో “కళావతి” సినిమా సాంగ్ కి తన పియానో మ్యూజిక్ వాయించాడు. నేను తీసే ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. అచ్చం “కళావతి” సాంగ్ మాదిరిగానే పియానిలో మ్యూజిక్ అందించాడు అకీరా. “సర్కారు వారి పాట” లో కళావతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే ఈ సాంగ్.. సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. హీరోయిన్ పేరుతో నడిచే ఈ సాంగ్ సినిమాలో చాలా హైలెట్.
అటువంటి సాంగ్ కి పవన్ కళ్యాణ్ కొడుకు.. అఖిరా నందన్ మ్యూజిక్ అందించడం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో అకీరానందన్ మహేష్ బాబు తో ఓ విమానాశ్రయంలో ఫోటో దిగటం తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ సినిమా సాంగ్ కి స్వయంగా అఖీరా పియానో వాయించడం ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…