Payal Rajput: అది ఫేక్ న్యూస్ క్లారిటీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్..??

Share

Payal Rajput: “ఆర్ఎక్స్ 100” హీరోయిన్ పాయల్ రాజపుత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం మాత్రమేకాక అందాలు ఆరబోయడంలో లిప్ లాక్ లతో సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపోవడంతో.. కుర్రకారులో మంచి క్రేజ్ దక్కించుకోవడం విశేషం. కానీ అమ్మడు అదృష్టం లేదు ఏమో తెలియదు గానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. సెకండ్ హీరోయిన్ ఛాన్స్.. రావటం మాత్రమే కాక కొన్ని కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటిస్తూ మెప్పిస్తూ కొద్దోగొప్పో ఇండస్ట్రీ పరంగా రాణిస్తోంది.

Payal Rajput HD Wallpapers | Latest Payal Rajput Wallpapers HD Free  Download (1080p to 2K) - FilmiBeat

అయినా కానీ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ఫోటోలు పెడుతూ.. తన క్రేజ్ ఏమాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుతూ వస్తుంది. ఇలాంటి తరుణంలో పాయల్ రాజ్ పుత్ బిగ్ బాస్ సీజన్ 5 లో… అడుగు పెడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. షో నిర్వాహకులు సీజన్ ఫైవ్ లో టాప్ సెలబ్రిటీలను తీసుకుంటున్నట్లు దీనిలో భాగంగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ నీ తీసుకోవటం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

Read More: Big Boss: బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లిస్ట్ ..??

అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అవన్నీ ఫేక్ వార్తలే అని తాజాగా పాయల్ రాజ్ పుత్ క్లారిటీ ఇచ్చింది. అంత మాత్రమే కాక దయచేసి అటువంటి వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేసింది. జూలై మాసంలో ఈ రియాలిటీ షో నిర్వహించడానికి షో నిర్వాహకులు ఇప్పటినుండే కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూలు చేయటం స్టార్ట్ చేశారు. జులై చివరాఖరి లేకపోతే ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం కానుందని సమాచారం. 


Share

Related posts

బుల్లితెరపై కరోనా కలకలం…! హైపర్ ఆది వరకు వచ్చేసింది….

arun kanna

ఆలోచించకుండా నాగ్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ ఆ డైరెక్టర్ కెరీర్ నే మార్చేసింది..!

GRK

Prabhas: సరికొత్త ఫార్ములాతో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్న ప్రభాస్..??

sekhar