NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అనుష్క-ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోండి ఫస్ట్..! 

దక్షిణ భారతదేశపు అగ్ర హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు దాటింది. దాదాపు దక్షిణంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన ఈ గ్లామర్ బ్యూటీ తన అందంతోనే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో తన అభినయంతో లక్షలాది మంది ఫ్యాన్స్ ని సంపాదించింది.

 

‘సూపర్’ సినిమాతో ఆరంభమైన తన ప్రస్థానం టాలీవుడ్ లో చాలా సంవత్సరాలు దిగ్విజయంగా సాగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు అందరు హీరోలతో నటించిన స్వీటీ ఒక దశాబ్ద కాలం ఏకగ్రీవంగా ఏలింది అనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ఆమె జాతీయ స్థాయిలో ఇంకా భారీగా అయిపోయింది. ఇప్పటికే తన వయస్సు 40 యేళ్లుకు దగ్గర అవుతుంది. ఆమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్నా ఆమె మాత్రం ఇప్పటికీ ఆ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 

అయితే ప్రభాస్ కూడా ఇంకా పెళ్లి చేసుకోవాల్సి ఉంది. వీరిద్దరూ మంచి జంట అని సోషల్ మీడియాలో ఎప్పటినుండో ఒక భావన ఉంది. అలాగే ఎన్నో సార్లు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చాలా వార్తలు వచ్చాయి. వీటిని ప్రభాస్, అనుష్క స్వయంగా ఖండించారు కూడా. అయితే ఆ వార్తలు మాత్రం ఆగలేదు. అయితే ఇప్పుడు అనుష్క ని పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారట. 

ఇంత వయస్సు వచ్చిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు కూడా కొద్దిగా తగ్గాయనే చెప్పాలి. కెరీర్ చివరిదశలో ఉంది ఈ సమయంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని సాగితే మరో రెండు మూడేళ్ళు సినిమాలు చేస్తుంది. ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో చేయాలా లేక పెళ్లి చేసుకోవాలా అన్న సందిగ్ధంలో అనుష్క ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోనే ప్రభాస్ పెళ్లి ఉంటుంది అని కృష్ణంరాజు చెప్పేశారు. అనుష్క కుటుంబ సభ్యులు కూడా అదే సమయంలో ఒత్తిడి చేస్తుండడంతో ఫాన్స్ అంతా ఇక వీరిద్దరి పెళ్లి చేసుకుంటారని మరో సారి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అందరికీ ఇది జరిగితే బాగుంటుందని అని ఉన్నా కూడా అసలైన వీరిద్దరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.

author avatar
arun kanna

Related posts

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!