NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pet Dog : కుక్క నాకితే ఏమైందో తెలుసా.. వింటే షాక్ అవ్వాల్సిందే..!!

Pet Dog : మూగజీవాలను చాలామంది ప్రేమిస్తుంటారు.. మనుషుల కంటే ఎంతో విశ్వాసమైన కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు.. పెంపుడు జంతువుల పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు యజమానులు.. అయితే వీటితో మెలిగే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యనిపుణులు.. పెంపుడు జంతువులను ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి.. కొన్ని ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకం కూడా.. సాధారణంగా కుక్కలు నాకుతూ ప్రేమ చూపుతూ ఉంటాయి..  అదే ప్రేమ ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది.. జర్మనీ లో ఇంట్లో పెంచుకునే కుక్క నాకడం తో 63 ఏళ్ల యజమాని ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు..

Pet Dog :  licked man died
Pet Dog licked man died

కుక్క నాకడం తో అకస్మాత్తుగా కండరాల నొప్పి, జ్వరం, శరీరం మీద బొబ్బలు తో అనారోగ్యం పాలయ్యాడు. 16 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ అంతుచిక్కని వ్యాధి
కుక్క లాలాజలంలోని క్యాపనోసేటోఫ అనే బ్యాక్టీరియా కారణంగా అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుక్క నాకినప్పుడు ఆ లాలాజలం అతని శరీరంలోకి చేరి ప్రాణాలు తీసింది అని వైద్యులు చెప్పారు. ఇప్పటినుంచైనా కుక్కలతో జాగ్రత్తగా ఉండండి..

author avatar
bharani jella

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju