NewsOrbit
ట్రెండింగ్

ఫోన్ బ్యాటరీ లైఫ్ టైమ్ పెరగాలంటే చేయాల్సిన పనులివే..?

మనుషుల జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా కొంత సమయం గడపటానికి కూడా యువత, మధ్య వయస్కులు ఇష్టపడటం లేదు. మహా నగరాల నుంచి పల్లెటూళ్ల వరకు స్మార్ట్ ఫోన్ వినియోగం గత ఐదేళ్లలో భారీగా పెరిగింది. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభ్యమవుతూ ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు కూడా స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.

 

అరచేతిలో స్మార్ట్ ఫోన్ తో ప్రపంచానికి సంబంధించిన సమాచారంతో పాటు యాప్స్ ద్వారా టైమ్ పాస్ అవుతుంది. మొబైల్ గేమ్స్ ను ఇష్టపడే వారికి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే టైమే తెలీదు. అయితే స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగించే బ్యాటరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా స్మార్ట్ ఫోన్లు త్వరగా పాడైపోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఫోన్ బ్యాటరీ లైఫ్ టైమ్ ను సులభంగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఎప్పుడూ ఛార్జింగ్ పెడుతూ ఉండటం వల్ల బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే అత్యవసరమైతే మాత్రమే బ్లూటూత్, జీపీఎస్ లను వినియోగించాలి. ఫోన్ బ్రైట్ నెస్ ను అవసరమైననంత మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువ బ్రైట్ నెస్ మన కళ్లకు కూడా మంచిది కాదు. అనవసరమైన యాప్స్ ను తొలగించడంతో అనవసరమైన నోటిఫికేషన్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వాల్ పేపర్స్ కు, విడ్జెట్ స్ ను కూడా వాడకపోతే బ్యాటరీ లైఫ్ టైమ్ పెరిగే అవకాశం ఉంటుంది. లైవ్ వాల్ పేపర్, విడ్జెట్స్ అస్సలు వినియోగించకూడదు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju