ట్రెండింగ్ న్యూస్

ఫోటో వైరల్: పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్..!!

Share

సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా కుటుంబానికి చెందిన వాళ్ళు అంతా ఒకచోట చేరి భారీ స్థాయిలోనే సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఆ ఫోటోలో కనిపించకపోవటంతో రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో రావటం స్టార్ట్ అయ్యాయి.

Ram Charan Meets Pawan Kalyan On Sankranti Festival At Babai Home - Sakshiఇలాంటి తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేరుగా పవన్ కళ్యాణ్ తో ఆయన ఇంటిలో భేటీ అయ్యి ఆయన తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో..అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పండుగ సందర్భంగా మెగా కుటుంబంతో కలిసి కింగ్ నాగార్జున కూడా సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో మెగా కుటుంబం అంతా ఉన్నాగాని పవన్ కళ్యాణ్ కనబడకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 

కానీ తాజాగా రామ్ చరణ్ ఫోటో రిలీజ్ చేయడంతో.. మెగా అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” టీజర్ హై వోల్టేజ్ యాక్షన్ తరహాలో ఉండటంతో యూట్యూబ్ లో భారీ స్థాయిలో రికార్డులను కొల్లగొడుతోంది. 


Share

Related posts

వైద్య సిబ్బంది కి సంఘీభావంగా కొచ్చిలో నేవీ విన్యాసాలు

Siva Prasad

Warts: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!! పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి..!!

bharani jella

ఎపి క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar