NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Food Habits: శారీరక శ్రమలేని ఉద్యోగులు ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే..!!

Food Habits: ప్రస్తుత టెక్ యుగంలో కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎటువంటి శారీరక శ్రమ లేకపోయినా మైండ్ కు పని చెప్పకతప్పదు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగాల వరకు కుర్చీలో కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.. సుమారుగా రోజుకి 10 గంటల పాటు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కు అతుక్కుపోతున్నారు.. మేం శారీరక శ్రమ చేయడం లేదు కాబట్టి ఆహారం తీసుకోక పోయినా పర్వాలేదు అంటూ అశ్రద్ధ వహిస్తున్నారు.. వీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించకపోతే ముందు ముందు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. శారీరక శ్రమ లేకపోయినా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం..!!

Physically not working employees Food Habits:
Physically not working employees Food Habits

ఆఫీసులో ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్య మధ్యలో గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే రోజుకి రెండు, మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేసేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఖచ్చితంగా మీ డైట్లో సి-విటమిన్ పండ్లను గానీ ఏదైనా పండ్లను కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కమలా పండు వీటిలో ఏదో ఒకటి రోజు తినాలి.

 

ప్రతిరోజు డార్క్ చాక్లెట్ తినాలి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల పని ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ఉత్తేజాన్ని కూడా కలిగిస్తుంది. రక్తపోటు సమస్యలను దూరంగా ఉంచి పని మీద ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బుల నుంచి దూరంగా ఉంచుతుంది. స్నాక్స్ లో భాగంగా పాప్ కార్న్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఊ డ్రై ఫ్రూట్స్ తినడం అసలు మర్చిపోవద్దు. ముఖ్యంగా అక్రూట్ ను ఎక్కువగా తీసుకోండి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju