NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pillows: ఒకే తలగడను ఉపయోగిస్తున్నారా..!? ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే..!!

Pillows: చక్కటి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.. కంటినిండా నిద్ర పోతే ఆరోగ్య సమస్యలు దరిచేరనివ్వదు.. సరిగ్గా నిద్ర పోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి.. ప్రశాంతమైన నిద్ర పోవాలంటే మంచం పై దిండ్లు కూడా అవసరమే అని అందరికీ తెలుసు.. అయితే మీరు తలగడను ఎక్కువ రోజులు వాడితే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.. తలగడను ఎన్ని రోజులకు మార్చాలి..!? దిండ్లు ఎక్కువ రోజులు ఉపయోగిస్తే ఆరోగ్యానికి అనర్థమా..!? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

Pillows: are using too many days see what happened
Pillows are using too many days see what happened

సాధారణంగా మనం తలగడను మార్చకుండా వాటిపై ఉన్న కవర్లను మారుస్తూ ఉంటాం. అయితే కవర్లు మార్చితే సరిపోదు. దిండ్లు కూడా మార్చాలి. మీ ఇంట్లో కనీసం రెండు సంవత్సరాలకు ఒక్కసారైనా మార్చాలి. ఎందుకంటే అందులో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ముఖ్యంగా దుమ్ము, ధూళి, మన శరీరం నుంచి వచ్చే చెమట అందులోకి వెళుతుంది. వీటి వలన దిండు లోకి సూక్ష్మక్రిములు కూడా పెరుగుతాయి. అవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. సుమారుగా ఒక మనిషి తన ముఖం నుంచి నాలుగు కిలోల వేస్టేజ్ ను విడుదల చేస్తాడు. దుమ్ము, ధూళి, చెమట రూపంలో వాటిని విడుదల చేస్తాడు. ఇది ఇది చేరి సూక్ష్మ, ధూళి క్రిములకు ఆహారంగా మారుతుంది. ఒక సూక్ష్మ ధూళి క్రిములు రోజుకు రెండు వందల సార్లు విసర్జిస్తాయి.. అదే ఎక్కువ రోజులు గడిచేకొద్దీ అవి విసర్జించిన దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం తలకు రాసుకున్న నూనె, ముఖం నుంచి వచ్చే చెమట వల్ల దిండ్ల పై మరకలు అచ్చు లాగా కనిపిస్తాయి. వాటిలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుందని మనం గమనించాలి.

Pillows: are using too many days see what happened
Pillows are using too many days see what happened

ఒక వేళ మీరు ఉపయోగించే తలగడ మీకు చాలా ఇష్టమైనది అని అనిపిస్తే.. ఒక బకెట్ లో వేడి నీళ్లు పోసి డెటాల్ లేదా బ్యాక్టీరియాలను నశింపజేసే, ఏదైనా ప్రొడక్ట్ లో నాన పెట్టి ఉతికి ఆరేయండి. దీనివలన కొంతైనా బ్యాక్టీరియా నశిస్తుంది. మనం ఉపయోగించే దిండు లోని ఇన్ని హానికరమైన బ్యాక్టీరియా ఉంటే.. మనం ఉపయోగించే పరుపులో ఇంకా ఎన్ని హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. వాటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటు ఉండండి.. మార్కెట్లో దిండ్లు ఉతికే పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.. వాటి సహాయం తో అయినా 6 నెలలకు ఒకసారి శుభ్రపరుచుకొండి. చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో హాయిగా నిద్రపోండి.

author avatar
bharani jella

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N