NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Pizza: అగ్నిపర్వతంపై పిజ్జా తయారీ.. లాగించేస్తున్నా పర్యాటకులు..!!

Pizza: పిజ్జా ఈ పేరు చెప్పగానే నోరూరి పోతుంది కదా.. సాధారణంగా పిజ్జాను ఓవెన్ లో చేస్తారు.. కాస్త వంట మీద నేర్పరి కలవారు గ్యాస్ స్టవ్ మీద కూడా చేయగలరు.. అయితే ఒక వ్యక్తి నిప్పులు కక్కే అగ్నిపర్వతం పై పిజ్జా ను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పిజ్జా సూపర్ టేస్ట్ గా ఉంది. కావాలంటే మీరు తినండి అంటూ నోరూరించేలా చెబుతున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

Pizza: making on lava in Gwatamala
Pizza making on lava in Gwatamala

గ్వాటెమాలలో ఉంటున్న డేవిడ్ గార్సియ పకాయ అగ్ని పర్వతాన్ని తన వెంట కొద్దిగా మార్చుకున్నాడు అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న తనదైన స్టైల్లో వెరైటీగా తయారీతో పర్యాటకులను ఆకట్టుకున్నాడు. తను తయారు చేసే పిజ్జా కు పకాయ పిజ్జాలు అని పేరు పెట్టుకున్నాడు. గ్వాటెమాల నగరానికి దక్షిణాన 25 కిలోమీటర్ల అగ్నిపర్వతం ఉంటుంది.

Pizza: making on lava in Gwatamala
Pizza making on lava in Gwatamala

ఈ లావా నుంచి వచ్చే వేడి నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తున్నాడు. అలాగే వంటకు సుమారు 1800 ఫారిన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక పాత్రలో వినియోగిస్తున్నారు. దీంతో కేవలం 14 నిమిషాల్లోనే పిజ్జా తయారు అవుతుందట. అంతేకాకుండా ఈ పిజ్జా భలే రుచిగా ఉంటుందని వివరిస్తున్న గార్సియా వీడియో నెటిజన్ల ను ఆకట్టుకుంటుంది. ఈ పిజ్జా తయారీ గురించి తెలుసుకున్న పర్యాటకులు.. పకయా పిజ్జా రుచి చూశాక టెస్టీ గా ఉందంటున్నారు.. 23 సంవత్సరాల కిందట మొదటిసారి పకాయ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఇప్పటి వరకు 23 సార్లు విస్పోటనం చెందింది.

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N