Subscribe for notification

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ కంటెస్టెంట్ శివకి పోలీసుల వార్నింగ్..??

Share

Bigg Boss Telugu OTT: యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా గుర్తింపు దక్కించుకున్న శివ తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో పాల్గొనటం తెలిసిందే. యాంకర్ శివగా చాలామందిని తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి… రక్తి కట్టించి ఒకపక్క ఎంటర్టైన్మెంట్ మరోపక్క సదరు వ్యక్తిపై ఇంట్రెస్టింగ్ కలిగించే ప్రశ్నలు వేస్తూ సరికొత్తగా డీల్ చేసే వాడు. ఈ తరహా లో అగ్గి పెట్టి మచ్చ, రాకేష్ మాస్టర్, కత్తర్ పాప… ఇంకా చాలా మంది తో సోషల్ మీడియాలో వైరల్ అయిన వారితో ఇంటర్వ్యూలు చేసి.. తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శివ.. ఓటిటి బిగ్ బాస్ షోలో రాణించడం తెలిసిందే.

హౌస్ లో అడుగుపెట్టిన శివ ప్రారంభంలో కొంత మంది కంటెస్టెంట్ లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా గాని తర్వాత సెట్ అయి తనదైన శైలిలో రాణించాడు. ప్రారంభంలో హౌస్ లో ఒక గ్యాంగ్ యాంకర్ శివని టార్గెట్ చేసుకుని బ్యాడ్ చేయాలి… అన్న రీతిలో వ్యవహరించారు. కానీ వాళ్ళు వేసిన వ్యూహాలను తిప్పికొట్టి… శివ ఓటిటి బిగ్ బాస్ షోలో అద్భుతంగా రాణించాడు. షోలో టాప్ త్రీలో నిలిచాడు. ఈ షో ద్వారా మరింత క్రేజ్ బయట సంపాదించాడు.

ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన శివ… కారులో అభిమానులకు అభివాదం చేస్తూ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ కి కొంత అంతరాయం కలిగించడంతో.. పోలీసులు .. యాంకర్ శివ కి వార్నింగ్ తో పాటు… మందలింపు చేసినట్లు సమాచారం. ఎటువంటి అనుమతులు లేకుండా ర్యాలీగా శివ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. కారులో ప్రయాణం చేస్తూ రచ్చరచ్చ చేయడంతో.. పోలీసులు చీవాట్లు పెట్టినట్లు టాక్. ఏది ఏమైనా యాంకర్ శివ ఓటిటి బిగ్ బాస్ షోలో టాప్ త్రీలో నిలవడంతో..పాటు భారీ క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.


Share
sekhar

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

44 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago