NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఎంతో రాబడి పొందవచ్చో తెలుసా?

భవిష్యత్తులు ఎప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అన్న ఉద్దేశంతో చాలామంది డబ్బును పోగు చేసుకోవాలని అనుకుంటారు. అలా డబ్బులు వెనక్కి వేసుకోవాలనే వారికి పోస్టాఫీసు స్కీమ్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బును పోగు చేసుకొని మంచి ఆదాయాలను పొందవచ్చు. ఆ విధంగా డబ్బులను పోగు చేసుకోవడానికి పోస్టాఫీస్ ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చింది.. అయితే వాటిలో అదిరిపోయే స్కీమ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పోస్టాఫీస్ అందించే వాటిలో ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఒక పార్ట్ అని చెప్పవచ్చు. ఈ సేవల ద్వారా మనం డిపాజిట్ చేసిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. మన డబ్బు సురక్షితంగా ఉంచడమే కాకుండా అందుకు మంచి రాబడిని కూడా మనకు సంపాదించి పెడుతుంది. అందుకోసమే ఈ సేవల ద్వారా ఎంతో మంది కస్టమర్లు డబ్బును పోగు చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు.పోస్టాఫీస్ అందించే ఎన్నో సేవలో ఫిక్స్డ్ డిపాజిట్ FD ఒకటి.

ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మీకు కావాల్సిన అన్ని సంవత్సరాలు డబ్బును పోగు చేసుకోవచ్చు. ఏడాది నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలపాటు ఈ స్కీమ్ ద్వారా డబ్బులను కట్టవచ్చు. ఒక వ్యక్తి ఒక అకౌంట్ ద్వారా మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ఎన్ని
ఎఫ్‌డీ అకౌంట్లనైనా ఓపెన్ చేయొచ్చు. ఇది ఇలా ఉండగా ఎఫ్‌డీ కనుక ఇక్కడ చేస్తే 5.5 శాతం నుంచి6.7 శాతం వరకు వడ్డీని పొందవచ్చు.

ఎఫ్‌డీ స్కీమ్ కి ఎటువంటి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా ఈ స్కీమ్ ద్వారా డబ్బులు దాచుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మనం ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో అంత రాబడిని మనం పొందుతాము. ఈ ఎఫ్‌డీ స్కీమ్ 1000 రూపాయల నుంచి మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకు ఒకవేళ 10 లక్షల రూపాయలు పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసారంటే ఐదేళ్ల కాల పరిమితి కలిగిన ఈ స్కీమ్ లో గడువు పూర్తయ్యేలోపు మనకు13.8 లక్షల రూపాయలను పొందవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఐదు సంవత్సరాలలో మనకు వడ్డీ 3.8 లక్ష రూపాయలను అదనంగా పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుకు ఎటువంటి రిస్క్ ఉండదు.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N