Job Notification: నిరుద్యోగులకు శుభవార్త..!! పవర్ గ్రిడ్ లో 1110 ఖాళీలు..!!

Power Grid Corporation of India Limited Job Notification:
Share

Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ Power Grid Corporation of India Limited.. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1110 ఖాళీలను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Power Grid Corporation of India Limited Job Notification:
Power Grid Corporation of India Limited Job Notification:

మొత్తం ఖాళీలు : 1110

ఖాళీగా ఉన్న ట్రేడులు:

డిప్లమా (ఎలక్ట్రికల్, సివిల్) గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్) హెచ్ ఆర్, ఐటిఐ ఎలక్ట్రికల్.

 

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో ఐటిఐ, ఇంజనీరింగ్, డిప్లమో, బీటెక్, బి ఎస్సి ఇంజనీరింగ్, ఎంబీఏ, హెచ్ఆర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా

 

వేతనం : నెలకి రూ.11000 – 15000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 20/8/2021


Share

Related posts

Wimbledon 2021: దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సత్తాచాటిన సానియా మీర్జా..!!

sekhar

చంద్రబాబు కి కల్లోకి వస్తున్న టాప్ ఏపీ మినిస్టర్ ??

sridhar

పూజా హెగ్డే – రష్మిక మందన్న తో లేడీ మల్టీస్టారర్ నిర్మించబోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ..?

GRK