Prabhas: మామూలుగానే సినిమా చేయాలంటే ప్రభాస్ కి చాలా టైం పడుతుంది. ప్రొఫెషన్ విషయంలో చాలా బద్దకంగా ప్రభాస్ ఉంటారని ఆయనతో చేసిన చాలా మంది డైరెక్టర్లు ఫన్నీగా చెబుతుంటారు. కానీ హిట్ కొట్టాడు అంటే మామూలుగా ఉండదని అది “బాహుబలి” తో ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక దేశవ్యాప్తంగా తెలిసేలా రుజువు చేయడం జరిగింది అని తెలిపారు. ఇదిలా ఉంటే “బాహుబలి” కోసం కొన్ని సంవత్సరాల పాటు రాజమౌళికి డేట్స్ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత చేసిన “సాహో” సినిమా కి దాదాపు రెండు సంవత్సరాల టైమ్ తీసుకుని మరి సినిమా చేసి ఫ్లాప్ అందుకోవడం జరిగింది.
దీంతో ఎంతో నిరుత్సాహం చెందిన అభిమానులు తర్వాత ప్రభాస్ నటిస్తున్న “రాధేశ్యాం”.. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి రిలీజ్ కాకపోవడంతో.. ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “రాధేశ్యాం” సినిమా దాదాపు కంప్లీట్ చేసిన ప్రభాస్.. మరోపక్క “సలార్” సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే “సలార్” ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసి అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వాలని ప్రభాస్ సరికొత్తగా ప్లాన్ చేయటం జరిగిందట.
Read More: KGF: శాండిల్ వుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన హీరో..!!
“కేజిఎఫ్” డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కింది ఉండటంతో.. ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం సినిమా యూనిట్ ఈ తరహా ప్లాన్ వేసినట్లు ఫిలింనగర్ టాక్. ఈ రకమైన డబుల్ ప్లానింగ్ వల్ల ఒకపక్క నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు అని ప్రభాస్ ఆలోచన చేసినట్లు సమాచారం.