Entertainment News ట్రెండింగ్

తెలుగు సినిమా రంగంలో నుండి ప్రభాస్ ఒక్కడే.. సెలెక్ట్ అయ్యాడు..!!

Share

“బాహుబలి 2” భారతీయ చలనచిత్ర రంగం యొక్క రూపురేఖలు మాత్రమే కాదు ప్రభాస్ క్రేజ్ కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు కేవలం తెలుగులో మాత్రమే ప్రభాస్ కి మార్కెట్ వండేది. కానీ “బాహుబలి” రిలీజ్ అయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఏ హీరోకి లేని మార్కెట్ డార్లింగ్ ప్రభాస్ కి ఏర్పడడం జరిగింది. ఈ సినిమాతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ప్రభాస్ తో సినిమా చేయాలని చాలామంది క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. ఆ స్థాయిలోనే భారీ బడ్జెట్ సినిమాలు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు.

Prabhas is the only one from the field of Telugu cinema.. has been selected

ఇటువంటి తరుణంలో ఇండియన్ ఫారమ్స్ మోస్ట్ బాలీవుడ్ హీరోల జాబితా విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 15 నుండి ఆగస్టు 20 వరకు అత్యంత ఆదరణ పొందిన 20 మంది సెలబ్రిటీల జాబితాలో హీరో ప్రభాస్ ఏడవ స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో తెలుగు సినిమా రంగానికి చెందిన ఏ హీరోకి స్థానం లభించలేదు. మొదటి రెండవ స్థానాలలో సల్మాన్ మరియు షారుఖ్ ఉండటం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ఆది పురుష్, సలార్ విడుదలైన తరువాత… మరింత మెరుగైన స్థానం దక్కే అవకాశం ఉందని తాజా వార్త పై నేటిజన్ లు రియాక్ట్ అవుతున్నారు.

Prabhas is the only one from the field of Telugu cinema.. has been selected

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అట్టర్ ప్లాప్ అయ్యాయి. అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టు లైనగాని.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సాహో, రాదేశ్యాం రెండు కూడా బాహుబలి విడుదల కాకముందు ఒప్పుకున్న సినిమాలు. కానీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ బాహుబలి తర్వాత ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు. ఎట్టి పరిస్థితుల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని ప్రభాస్.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలకి చాలా ఎనర్జీ పెట్టి నటిస్తున్నారట.


Share

Related posts

హనీ ఎలా గెలుస్తుంది..!? తులసి ఎలా పార్టిసిపేట్ చేస్తుంది.!? షాక్ లో నందు..!

bharani jella

వెదురు లుక్స్ అదుర్స్.. అదిరింది గురూ.. ఈ -సైకిల్

bharani jella

“పుష్ప 2″లో పవన్ కళ్యాణ్ విలన్..!!

sekhar