Prabhas: ఆసియా ఖండంలో.. సౌత్ ఇండియా హీరోలలో సరికొత్త ఇమేజ్ సంపాదించిన ప్రభాస్..!!

Share

Prabhas: “బాహుబలి” సినిమా విజయంతో ప్రభాస్ పెద్దగా సినిమాలు చేయకపోయినా గాని ఇమేజ్ రోజురోజుకి దేశాలు ఖండాలు దాటి పోతుంది. “బాహుబలి” అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడంతో… పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాల రికార్డులను పగలగొట్టడం తో.. అప్పటినుండి ప్రభాస్ పేరు ప్రపంచ సినిమా రంగంలో డబల్.. త్రిబుల్ గా మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తన ఇమేజ్ కి తగ్గ రీతిలో ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు చేస్తూ ఉన్నారు.

Prabhas to get married in 2019 after Saaho release? - Movies News

దాదాపు భారీ బడ్జెట్ సినిమాలు ఒప్పుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ఇండస్ట్రీలో ఉండే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని టాప్ డైరెక్టర్లతో పని చేస్తున్నాడు ప్రభాస్. అటువంటి ప్రభాస్ సౌత్ ఇండియాలో ఉన్న అందరి హీరోల కంటే సరికొత్త రీతిలో ఆసియా ఖండంలో అరుదైన ఘనత సాధించారు. విషయంలోకి వెళితే..”టాప్ టెన్ సెక్సియస్ట్ మెన్ ఆఫ్ ఏషియా” లో టాప్ టెన్ లో… సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ ఒకరు మాత్రమే స్థానం సాధించడం జరిగింది.

Read More: Prabhas: ప్రభాస్ సినిమా విషయంలో మళ్ళి అదే తప్పు రిపీట్ చేస్తున్న నిర్మాతలు..తల పట్టుకుంటున్న అభిమానులు..??

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో పాటు మరోపక్క తన ఇమేజ్ కి తగ్గ రీతిలో.. బయట ప్రపంచం గుర్తించటం .. ఖచ్చితంగా ప్రభాస్ సినీ కెరీర్ కి ఇది ఎంతో బెనిఫిట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు రిలీజ్ పరంగా చూసుకుంటే ఇండియాలో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మొత్తంమీద చూసుకుంటే బాహుబలి తో ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు.


Share

Related posts

Murders: మన రాష్ట్రంలో ఎక్కువ హత్యలు ఈ కారణంగానే జరుగుతున్నాయట!! జాగ్రత్త మరి!!

Naina

Review : రివ్యూ – ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ హాఫ్

siddhu

‘నిధుల మళ్లింపు అవినీతా?’

somaraju sharma