NewsOrbit
Entertainment News ట్రెండింగ్

Unstoppable 2: ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ ప్రోమో రిలీజ్… స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!!

Unstoppable 2: ఆహా ఓటిటి… ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 30వ తారీకు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రోమోలో ప్రభాస్… బాలకృష్ణ మధ్య చాలా ఎనర్జిటిక్ గా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది. పెళ్లి గురించి ఇంకా బాహుబలి గురించి కుటుంబం గురించి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రభాస్ కి ప్రశ్నలు వేశారు. అంతేకాదు ప్రభాస్ పర్సనల్ లైఫ్ లో చేసిన చిలిపి పనుల గురించి కూడా.. ప్రశ్నలు ఉన్నాయి. విడుదలైన ప్రోమోలో బాలకృష్ణ.. చరణ్ కి ఫోన్ చేయటం అదే సందర్భంలో.. చరణ్ చెప్పిన దానికి ఒరేయ్ చరణ్ నువ్వు నా ఫ్రెండువా..? శత్రువవా..? అని ప్రభాస్ అనటం ప్రోమోలో హైలెట్ అయింది.

Unstoppable 2 Balakrishna prabhas and gopichand episode promo release
Unstoppable 2

ఇంకా పెళ్లి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. మొన్న శర్వానంద్ షో కి వచ్చాడు. పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ అయిన తర్వాత అని అన్నాడు. వెంటనే ప్రభాస్ నేను ఇంకా సల్మాన్ ఖాన్ అయినాక అని చెప్పాలి ఏమో అని చాలా సరదా సమాధానం ఇవ్వడం జరిగింది. మధ్యలో హీరో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ.. ఫస్ట్ సినిమా డీలా పడిపోయింది. అయినా గాని ఇండస్ట్రీలో ఇక్కడిదాకా ఎలా వచ్చావు..? అని గోపీచంద్ నీ ప్రశ్నించారు. ఆ సినిమాయే నా జీవితాన్ని మార్చింది. ఆ టైంలోనే ప్రభాస్ నాకు పరిచయమయ్యాడు.. అని సమాధానం ఇచ్చారు. 2008లో మీ ఇద్దరి మధ్య ఒక హీరోయిన్ గురించి గొడవ జరిగినట్లు బాలకృష్ణ ప్రశ్నించడం జరిగింది.

Unstoppable 2 Balakrishna prabhas and gopichand episode promo release
Unstoppable 2

దీనికి ప్రభాస్ నేను ఎవరితో ఏ హీరోయిన్ గురించి గొడవ పడలేదు. నువ్వు పడ్డావు ఏమో చెప్పు అని గోపీచంద్ నీ తిరిగి అడుగుతాడు. ఈ  సందర్భంలో ఒక ఫోటో చూపించి వాళ్ళు ఎవరో కూడా ఏంటో తెలియజేయాలని బాలకృష్ణ ఇద్దరిని ప్రోమోలో అడగడం జరిగింది. ఇక చివరిలో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు చెప్పిన విషయం ప్రసారం చేశారు. “ఇంటికి శత్రువు వచ్చినా అతనితో మర్యాదగా ఉండాలి. ఏదైనా గొడవ ఉంటే బయటికి వెళ్లి అతని ఇంటికి వెళ్లి చూసుకోవాలి” అని చెప్పిన ఆడియో.. ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఐ లవ్ మై పెదనాన్న అని ప్రభాస్ తెలియజేశారు. ప్రోమో చివరిలో “బుజ్జిగాడు” సినిమాలో డైలాగ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే “అన్ స్టాపబుల్” ప్రభాస్.. బాలకృష్ణ ఎపిసోడ్ లో చాలా ఫన్ ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. డిసెంబర్ 30వ తారీకు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేయడం జరిగింది.

 

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri