NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో ప్రగతి ఆంటీ ? భారీ పారితోషికం ఆఫర్ చేసిన మా టీవీ ?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ టైటిల్ ప్రకటించి వారం రోజులు గడవక ముందే.. నెక్స్ట్ సీజన్ గురించి షో నిర్వాహకులు ప్రకటన చేయటం తెలిసిందే. సీజన్ సిక్స్ గురించి.. షో నిర్వాహకులు మొదటి ప్రకటనతోనే.. అందరికీ షాక్ ఇచ్చారు. సాధారణంగా తెలుగు బిగ్ బాస్ ఒక సీజన్ ముగిశాక మరొక సీజన్ స్టార్ట్ కావడానికి.. మధ్యలో తొమ్మిది నెలల గ్యాప్ తీసుకుంటారు. కానీ సీజన్ సిక్స్.. విషయమై ఇది జరగలేదు. డిసెంబర్ 19 తారీకు సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ అని ప్రకటించిన తర్వాత… మరో రెండు నెలల్లో నెక్స్ట్ సీజన్ ఓటిటి..లో ప్రసారం అవుతుందని పైగా హౌస్ లో జరిగే 24 గంటలు చూపించడం జరుగుతుందని తెలిపారు. దీంతో ప్రస్తుతం సీజన్ సిక్స్ కి సంబంధించి కంటెస్టెంట్ ల ఎంపిక జరుగుతూ ఉంది.

Pragathi

ఈ తరుణంలో ఈ సారి హౌస్ లో అడుగుపెట్టిన సభ్యుల విషయంలో బయట రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రగతి ఆంటీ(Pragathi Aunty) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ప్రగతి ఆంటీ బిగ్ బాస్ షో లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిలో వాస్తవం లేదు కానీ ఈసారి..”మా టీవీ” లో గంటఎపిసోడ్ తో పాటు… .ఓటిటిలో 24 గంటలు రోజు జరిగేది చూపించనున్న తరుణంలో ప్రగతి అంటే సీజన్ సిక్స్ కి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Side Actress Pragathi Aunty Unseen Hot Photos - Navel Queens

ఈ క్రమంలో బిగ్ బాస్(Bigg Boss) షో నిర్వాహకులు ప్రగతి ఆంటీ కి భారీ పారితోషికం ప్రకటించినట్లు సమాచారం. గతంలోనే బిగ్ బాస్ షోలో కి సీనియర్ యాక్టర్ లు హేమ(Hema), కరాటే కళ్యాణి(Karate Kalyani), ఉమా దేవి(Uma Devi) వంటి వాళ్లు రావడం జరిగింది ఇప్పుడు ఇదే రీతిలో ప్రగతి ఆంటీ సీజన్ సిక్స్ ఓటీటీ బిగ్ బాస్ కి రాబోతున్నట్లు లేటెస్ట్ టాక్. వయసు పరంగా పెద్దదైన గాని ప్రగతి అంటి కి బేబీ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రగతి ఆంటీ కి.. రోజు కొచ్చి… అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ షో నిర్వాహకులు ఆఫర్ చేసినట్లు ఆమె ఓకే అన్నట్లు సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju