Subscribe for notification

Karate Kalyani Srikanth Reddy: కరాటే కళ్యాణి తో గొడవ…తర్వాత బంపర్ ఆఫర్ అందుకున్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి..??

Share

Karate Kalyani Srikanth Reddy: ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అందరికి సుపరిచితుడే. యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేస్తూ.. అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కడపకు చెందిన కుర్రవాడిగా తనదైన డైలాగులతో అమ్మాయిలను.. పెళ్లయిన ఆడవాళ్ళను ఆటపట్టిస్తూ.. మనోడు చేసే కామెడీ కి భారీగా సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయి. అయితే శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల నటి కరాటే కళ్యాణి అతని ఇంటికి వెళ్లి దాడి చేయడం తెలిసిందే. ఏకంగా రోడ్డుపైకి లాక్కొచ్చి అన్యాయంగా శ్రీకాంత్ రెడ్డిని చేయి చేసుకోవడం తో పాటు బట్టలు విప్పేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించింది.

అమ్మాయిలను ఏడిపించే రీతిలో అసభ్యకరమైన ప్రవర్తనతో శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడని బండ బూతులు తిట్టి.. వీడియో తీస్తూ అతని కొట్టడం జరిగింది. అదే సమయంలో కరాటే కళ్యాణి చెంప చెల్లుమనేలా శ్రీకాంత్ రెడ్డి చేసుకోవడం జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ గొడవ గత కొద్ది రోజుల నుండి మీడియా ఛానల్స్ లో వైరల్ గా మారింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి మరింత పాపులర్ అయ్యాడు.

కరాటే కళ్యాణితో గొడవ జరిగిన తరువాత శ్రీకాంత్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు లేటెస్ట్ గా ఓ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి శ్రీకాంత్ రెడ్డినీ తీసు కోవటానికి షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే పాపులర్ అయిన షణ్ముక్, యాంకర్ శివ, సిరి.. ఇంకా చాలామందికి బిగ్ బాస్ అవకాశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇదే రీతిలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి కూడా సీజన్ సిక్స్ లో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.


Share
sekhar

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

6 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

6 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

18 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago