NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Almonds: గర్భిణీ స్త్రీలు భార్యలుగా ఉన్న ప్రతి భర్త ఈ విషయం తెలుసుకోవాలి..!!

Almonds: బాదం పప్పు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. ముఖ్యంగా నానపెట్టిన బాదం పప్పు తింటే అనేక రకమైన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.. అయితే గర్భిణీ స్త్రీలు బాదం పప్పు తినవచ్చా..!? తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి..!! అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Pregnant women eat Almonds: or not facts
Pregnant women eat Almonds or not facts

పేరేంటి ఫస్ట్ క్రై అధ్యయనం ప్రకారం గర్భాధారణ సమయంలో ముడి బాదం తినడం సురక్షితం. వాటిలో ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.. గర్భిణీ స్త్రీలు ప్రతినిత్యం ఆరోగ్యకరమైన పదార్థాలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పు పోషకాల గని. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు.. రాత్రిపూట నానపెట్టిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ అభివృద్ధి చెందుతుంది తొక్క తీసేసి తింటే మరింత ప్రయోజనం కలుగుతుంది. గర్భం దాల్చిన మొదటి నెల నుండి చివరి నెల వరకు తినవచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూట్ల తింటే చాలా మంచిది.. అయితే 5 -6 పప్పులకు మించి ఎక్కువ తినకూడదని గుర్తుంచుకోవాలి..

Pregnant women eat Almonds: or not facts
Pregnant women eat Almonds or not facts

కొంత మంది గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్ తింటే అలర్జీ వస్తుంది. అటువంటి వారు బాదంపప్పు తిన్నా కూడా అలర్జీ సమస్యలు వస్తాయి. అలాంటి వారు బాదంపప్పు తినకూడదు.. ఒకవేళ బాదం పప్పు తింటే మీకు ఎటువంటి అలర్జీ సమస్యలు రాకపోతే.. రోజుకు రెండు బాదం పప్పు నుంచి క్రమంగా ఆరు బాదం పప్పు వరకు పెంచుకుంటూ తినొచ్చు. ఇలా మొదటి నెల నుంచి చివరి నెల వరకు నానబెట్టిన బాదం పప్పు తింటే చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం గర్భిణీ స్త్రీల భర్తలు ప్రతినిత్యం ఆమె బాదం పప్పు తినేలా చూసుకునే బాధ్యత మీదే.

author avatar
bharani jella

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju