Prem Kumar: ఏక్ మిని కథతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.. సంతోష్ శోభన్ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.. ప్రేమ్ కుమార్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..
అభిషేక్ మహర్షి దర్శకత్వంలో ప్రేమ్ కుమార్ సినిమా తెరకెక్కుతోంది.. ఈ చిత్రాన్ని సారంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన రాశీ సింగ్ నటిస్తోంది. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ లో హీరో పెళ్ళికొడుకు గా తయారై ఒక చేతిలో మంగళ సూత్రాలను పట్టుకొని ఎవరికోసం వెతుకుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…