Priyamani: ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో నటించిన కన్నడ బ్యూటీ ప్రియమణి.. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.. తాజాగా ప్రియమణి తన స్నేహితుడు తో ఎఫైర్ గురించి సీక్రెట్ రివీల్ చేసింది..!!
గత సంవత్సరం ఫ్యామిలి మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించిన ప్రియమణి అందరితో శభాష్ అనిపించుకుంది.. అయితే ఈ సిరీస్లో మనోజ్ బాజ్ పేయి భార్య సుచిత్ర పాత్రలో నటించింది. ఈ సిరీస్ లోని ఒక సీక్రెట్ ట్విస్ట్ ను రివిల్ చేసింది. ఈ సినిమాలో లెక్చరర్ గా చేస్తున్న ఉద్యోగం వదిలి కుటుంబ అభివృద్ధి కోసం ఓ కంపెనీలో పార్టనర్ అవుతుంది ప్రియమణి. అయితే ఆ కంపెనీ భాగస్వామితో ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు చూపించారు. ఈ విషయాన్ని ప్రియమణి చాలా మంది ప్రయత్నిస్తున్నారని అసలు అతనితో ఎఫైర్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు అని ప్రేమనే చెప్పింది అయితే నిజంగా అతనితో ఎఫైర్ ఉందో.. లేదో..!? అనేది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లో క్లారిటీ ఇస్తామని అంత వరకు ఎదురు చూడండి అంటూ.. ఫ్యామిలీ మ్యాన్ 2 హైప్ క్రియేట్ చేసింది ప్రియమణి..
ప్రస్తుతం ప్రియమణి విక్టరీ వెంకటేష్ తో నారాప్ప సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.. అలాగే రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. దీనితో పాటు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది ప్రియమణి.