ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఇది కదా సూపర్ న్యూస్ అంటే, బిగ్ బాస్ 6 లోకి ప్రియాంకా సింగ్ చెల్లెలు ??

Share

 Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్జెండర్ లలో.. సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ ఆడినట్టు మరెవరు ఆడలేదు. హౌస్ లో చాలామంది అమ్మాయిలు ఉన్నాగాని ప్రియాంక సింగ్ స్క్రీన్ పై చాలా అందంగా కనిపించింది. ట్రాన్స్జెండర్ అయినా గాని.. హౌస్ లో ఉండే అమ్మాయిల అందం తో పోలిస్తే పింకీకి మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. ముఖ్యంగా మణాస్ తో లవ్ ట్రాక్.. అదే రీతిలో హౌస్ లో ఉంటే సభ్యులందరికీ కొంతకాలం కిచెన్ లో వండి పెట్టడం తో… పింకీ.. బయట మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడింది. దాదాపు టాప్ ఫైవ్ లోకి వెళ్తుందని అందరూ… భావించారు. కానీ టాప్ పైకి రెండు వారాల ముందు పింకీ హౌస్ నుండి ఎలిమినేట్ కావటం.. ఆమె అభిమానులకు కొంత నిరాశ కలిగించింది.

Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్  చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

అయినా దాన్ని బయట ప్రపంచంలో ప్రస్తుతం దూసుకుపోతోంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఉన్నట్లు ఇదే తరుణంలో మరో పక్క టెలివిజన్ రంగంలో… పలు షోలలో ఎంట్రీ ఇస్తూ కనువిందు చేస్తోంది. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ వాతావరణం బయట ఇంకా ఉండగానే సీజన్ సిక్స్ ప్రారంభం కాబోతున్నట్లు… షో నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. పైగా ఓటీటీలో ఫస్ట్ టైం… 24 గంటలు ప్రసారం చేయనున్నట్లు… తెలపడం జరిగింది. ఇదే సమయంలో హౌస్ లోకి గత సీజన్లో ఆడిన కంటెస్టెంట్ లను తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 కంటెస్టంట్ ప్రియాంక సింగ్ కి అతిపెద్ద  సినిమా ఆఫర్ .. హీరో ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ ! | News Orbit

మరి కొద్ది నెలల్లో .. ఫిబ్రవరి నెలాఖరున లేకపోతే మార్చి ప్రారంభంలో షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ తరుణం లో సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ చెల్లెలు.. సీజన్ ఫైవ్ లోకి రానున్నట్లు … వార్తలు వినిపిస్తున్నాయి. పింకీ చెల్లెల ఆమె కంటే అందంగా.. ఉంటుందని దీంతో షో నిర్వాహకులు పింకీ క్రేజ్ ఆధారం చేసుకుని ఆమె చెల్లెళ్లకు సీజన్ సిక్స్ లో అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ కి పెద్దగా టిఆర్పి రేటింగులు లేకపోవడం.. తో ఫస్ట్ టైం ఓటిటి 24 గంటలు బిగ్ బాస్ కాన్సెప్ట్.. ఎక్కడ ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా… చాలా ఫిజికల్ టాస్క్ లు.. ఆడించనున్నరట. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు కూడా భారీ ఎత్తున పెట్టాలని.. షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు ఈ తరుణంలో ఓటిటి బిగ్ బాస్ లో… ప్రియాంక సింగ్ చెల్లెలు షో నిర్వాహకులు అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్.


Share

Related posts

CM YS Jagan: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపి సీఎం వైఎస్ జగన్ – ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

somaraju sharma

Electric Scooter Fire Accidents: నిజామాబాద్ ఎలక్ట్రికల్ బైక్ పేలిన ఘటనతో… మరింత అప్రమత్తత మైన కేంద్రం..!!

sekhar

ప్రభాస్ సినిమాను పట్టించుకోని అభిమానులు.. ‘షాక్’లో బుల్లితెర?

Teja