NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu 5: “నా తల్లి మీద ఒట్టు”… దీప్తి సునయన అలా చేయదు.. షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!

Bigg Boss Telugu 5: యూట్యూబ్ స్టార్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముక్(Shanmukh).. ఫస్ట్ నుండి టైటిల్ గెలిచే వారిలో వినిపిస్తున్నా పేర్లలో.. మనోడి పేరు కూడా గట్టిగానే వినబడింది. కానీ ఊహించని విధంగా రన్నర్ గా చివరాకరికి మిగిలిపోయాడు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక షణ్ముక్ దాదాపు మూడు వారాలపాటు పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. ఎప్పుడైతే నాగార్జున(Nagarjuna)… నాలుగో వారంలో మిర్చి తినిపించడం జరిగిందో.. షణ్ముక్ తన గేమ్ ప్లాన్ మొత్తం మార్చుకోవటం జరిగింది.

Bigg Boss 5 Telugu : దీప్తి.. దీప్తి అని 'షణ్ముక్' అంతలా కలవరించింది ఇందుకా..? ఆ సైగలతో హింట్ ఇచ్చిందా?

మైండ్ గేమ్ ఆడుతూ..ఫిజికల్ గా కూడా… స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలిచాడు. కానీ కొన్ని విషయాలలో అతిగా స్పందించడం తోపాటు అతిగా ఆలోచించడం… వంటివి చేయటంతో కొద్దిపాటి ఓటింగ్ తేడాతో రన్నర్ గా షణ్ముక్ నిలవటం జరిగింది. ఇదిలా ఉంటే షణ్ముక్(Shanmukh)… చాలా సందర్భాలలో తనకి దీప్తి సునయన(Deepthi Sunainaa) గుర్తుకు వస్తుందని.. తన గర్ల్ ఫ్రెండ్ గురించి హౌస్ లో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకానొక టైంలో ఆమె గురించి అతిగా ఆలోచించడం తో హౌస్ నుండి వెళ్ళిపోతావా.. అంటూ కూడా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో షణ్ముక్ నీ ప్రశ్నించడం జరిగింది. అదంతా పక్కన పెడితే హౌస్ నుండి బయటకు వచ్చాక అరియన(Ariyanaa) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి ప్రశ్నలు వేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఫ్యామిలీ ఎపిసోడ్ లో షణ్ముక్ తల్లి రావడం తెలిసిందే.

Bigg Boss 5 : సచ్చినోడా అంటూ షణ్నుని స్టేజిపైనే తిట్టేసిన దీప్తి.. | Shannu Deepthi shows their love on Bigg Boss stage

ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ ఇంకా కుటుంబ సభ్యులు వస్తున్నట్లు నాగార్జున చప్పగా షణ్ముక్.. కోసం వాళ్ళ అన్నయ్య తో పాటు దీప్తి సునయన రావడం జరిగింది. ఆ సమయంలో దీప్తి సునయన మాట్లాడుతూ మైకు పట్టుకుని సెకండ్ ఫింగర్ చూపించడాన్ని.. గురించి ఆరియానా షణ్ముక్ నీ ప్రశ్నించింది. దీపు అప్పుడు మైకు చూపిస్తూ సెకండ్ ప్లేస్ లో ఉన్నావని.. సైగ చేసింది అది మీకు ఏమైనా అర్థం అయిందా అని షణ్ముక్ నీ ఆరియానా ప్రశ్నించింది. అమ్మతోడు అటువంటి నాలేజ్ నాకు ఏమీ లేదు. పైగా దీప్తి కూడా ఆ విధంగా ప్రవర్తించదు. నిజంగా చెప్పి ఉంటే నాకు తెలిసి ఉంటే నేను సిరీతో హౌస్ లో కంటిన్యూ అయ్యే వాడిని కాదు కదా. మైకు పట్టుకుని ఆమె సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు చెప్పినట్టు అసలు నాకేం తెలియదని.. దీప్తి సునయన కూడా చెప్పే అవకాశం.. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని చెప్పుకు రావడం జరిగింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju