Punarnavi Bhupalam : ఉయ్యాల జంపాల సినిమా లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది పునర్నవి భూపాలం.. ఆ తర్వాత బిగ్ బాస్ 3 ద్వారా అందరికీ దగ్గర అయింది.. బిగ్ బాస్ షో తర్వాత ఒక చిన్న విరామం, సైకిల్ వంటి సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు.. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది.. ఈ వీడియో వైరల్ అవుతోంది..
పునర్నవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.. ఇప్పుడు యోగా చేస్తూ ఇంస్టాగ్రామ్ లో స్టొరీ యాడ్ చేసింది.. మామూలుగా యోగ చేస్తే కిక్ ఏం ఉంటుందేమో అనుకుందేమో ఈ బ్యూటీ.. అందుకే రివర్స్ లో ట్రై చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..
రివర్స్ లో నుంచుని యోగా చేస్తోన్న పునర్నవి – వైరల్ వీడియో లింక్ :
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?