NewsOrbit
ట్రెండింగ్

Prakash Raj: బర్తడే నాడు ప్రకాష్ రాజ్ చేసిన ప్రకటనకు.. చెయ్యి ఎత్తి దండం పెట్టేస్తున్నా పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్..!!

Prakash Raj: దక్షిణాది సినిమా రంగంలో మాత్రమే కాదు ఇండియాలోనే విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎటువంటి పాత్ర ఇచ్చిన దానికి 100% న్యాయం చేయగల సమర్థమైన నటుడిగా ప్రకాష్ రాజ్ దర్శకుల చేత శభాష్ అనిపించుకున్నే ఆర్టిస్ట్. సినిమాల పరంగా మాత్రమే కాదు సమాజపరంగా బయట కూడా అనేక సహాయ కార్యక్రమాలు ప్రకాష్ రాజ్ చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని.. మౌలిక సదుపాయాలు కల్పించి.. అనేక మంది పిల్లలకు విద్యను అందించే రీతిలో కార్యక్రమాలు చేపట్టారు.

Puneeth Rajkumar Yuvaratna Movie Team Exclusive Interview | Prakash Raj |  ZUP TV - YouTube

ఇక ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే నిర్మొహమాటంగా ప్రశ్నించ గలిగిన వ్యక్తిత్వం. అటువంటి ప్రకాష్ రాజ్ తన పుట్టినరోజు సందర్భంగా నేడు కీలక ప్రకటన చేశారు. పూర్తి విషయంలోకి వెళితే కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్… తాను బతికి ఉన్న సమయంలో.. అనేక మందికి సహాయ కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. దీంతో పునీత్ రాజ్ కుమార్… నీ కన్నడ ప్రజలు రియల్ హీరోగా అభివర్ణిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా తన ఫౌండేషన్ ద్వారా పునీత్ రాజ్ కుమార్ సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు.. ప్రకాష్ రాజు తెలియజేశారు.

Puneeth Rajkumar Opens Up About His Career And Upcoming Film Yuvarathnaa -  Filmibeat

త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తాను అని.. రాజ్ కుమార్ ఫోటోలు ప్రకాష్ రాజ్  షేర్ చేశారు. అప్పు ఎక్స్ప్రెస్ అని రాసి ఉన్న ఫోటో నీ షేర్ చేయడం జరిగింది. దీంతో రాజ్ కుమార్ ఫ్యాన్స్… ప్రకాష్ రాజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ అప్పట్లో లాక్ డౌన్ సమయంలో తన ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేదలకు చాలా సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేక మందికి కూడా ప్రకాష్ రాజ్ హెల్ప్ చేసే వ్యక్తి. దీంతో తన పుట్టినరోజు నాడు… పునీత్ రాజ్ కుమార్… సేవా కార్యక్రమల విషయంలో ప్రకాష్ రాజ్.. తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju