Puri Musings: పూరి మ్యూజింగ్స్ లో కొత్త టాపిక్ “వాట్ 3 వర్డ్స్” యాప్..!!

Share

Puri Musings: డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాక్ డౌన్ లో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో సరికొత్త టాపిక్ ని పరిచయం చేస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే..!! ఇటీవల వ్యాన్ లైఫ్ టాపిక్ గురించి అద్భుతంగా వివరించారు తాజాగా పూరి ఎంచుకున్న టాపిక్ “వాట్ 3 వర్డ్స్” యాప్ గురించి వివరించారు..

Puri Musings: new topic What3Words
Puri Musings: new topic What3Words

పూరి మ్యూజింగ్స్ వేదికగా ఈ “వాట్ 3 వర్డ్స్” యాప్ మనం ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్లిన, లేదంటే స్నేహితుడి ఇంటికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ సాయంతో చేరుకుంటాం అయితే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నా కూడా కన్ఫ్యూషన్ తో పక్కదారి పడతాం ఇటువంటి ఇబ్బందులను గుర్తించి అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించిన యాప్ “వాట్ 3 వర్డ్స్” (What3Words).. ఈ యాప్ సాయంతో చిట్టడవుల్లో చిక్కుకున్న సరే సురక్షితంగా బయటకు చేరుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ యాప్ యాప్ లు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని పూరిజగన్నాథ్ సూచించారు.. ఇప్పటికే ఈ యాప్ 26 భాషల్లో అందుబాటులో ఉంది. తొందర్లోనే తెలుగు, హిందీ తమిళ , కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుందని పూరి తెలిపారు.

Puri Musings: new topic What3Words
Puri Musings: new topic What3Words

Share

Related posts

Eesha Rebba Gorgeous Images

Gallery Desk

కిలోల్లో, గ్రాముల్లో కాదు టన్నుల్లో ఇవ్వడానికి సిద్దమవుతున్న వకీల్ సాబ్.. టీజర్ డేట్ లాక్ ..?

GRK

ఒక్క సారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు..!

Srikanth A