NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Pushpa Item Song: బన్నీ కోసం మళ్లీ జిగేల్ రాణి రంగంలోకి దిగనుందా..!?

Pushpa Item Song: సుకుమార్ సినిమాలో కచ్చితంగా ఓ ఐటమ్ సాంగ్ ఉండటం ఆనవాయితీగా వస్తుంది.. సుకుమార్ – దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ప్రీతి ఐటమ్ సాంగ్ హిట్టే.. అ అంటే అమలాపురం నుంచి జిగేల్ రాణి పాట వరకు అన్ని మోత మోగించాయి.. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశాడట సుక్కు.. దీని కోసం మళ్లీ జిగేల్ రాణి పూజ హెగ్డే ని రంగంలోకి దింపాలని చూస్తున్నాడట..

Pushpa Item Song: dance on pooja hegde
Pushpa Item Song dance on pooja hegde

రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలురాణి.. పాటతో కుర్రకారుని ఓ ఊపు వేసింది.. ఇప్పుడు అదే క్రేజ్ ను సుకుమార్ వాడుకోబోతున్నాడు.. అందుకే మరోసారి పుష్ప కోసం పూజ హెగ్డే ని సంప్రదించాడట. ఇప్పటికే పూజాహెగ్డే బన్నీ సరసన రెండు సినిమాలు చేసింది.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటిస్తే ముచ్చటగా మూడు చిత్రాలు అవుతాయి.. మరి బన్నీ కోసమైనా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుంది ఏమో చూడాలి.. ఒకవేళ పూజా హెగ్డే కి కుదరని పక్షంలో.. మరో ఆప్షన్ గా దిశా పటేల్ ని ఐటమ్ సాంగ్ కోసం ఎంపిక చేయబోతున్నారట మేకర్స్.. మరి ఈ ఇద్దరిలో ఎవరు పుష్ప మూవీ లో ఐటమ్ సాంగ్ లో అలరిస్తారో వేచి చూడాలి..

Pushpa Item Song: dance on pooja hegde
Pushpa Item Song dance on pooja hegde

ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ కోసం జానపద నేపథ్యంలో ఓ పాటను రాశాడట. ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది.. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమాలో విలన్ గా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రేక్షకుల్లో..

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri