NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: “పుష్ప” లో కేశవ కి ఇంత డిమాండ్ బాబోయ్ .. బిగ్ బాస్ 6 కోసం ఇతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారు !

Bigg Boss 6 Telugu: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మూడో సినిమా పుష్ప. డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ కెరీర్లో ఫ్యాన్ ఇండియన్ నేపద్యంలో రిలీజ్ అయ్యి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు దీటుగా పుష్ప కలెక్షన్లు కొల్లగొట్టింది. రిలీజ్ అయిన ప్రతీచోటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప లో.. అల్లు అర్జున్ చిత్తూరు యాస భాష లో.. గంధపు చెక్కల స్మగ్లర్ గా పాత్రలో ఒదిగిపోయాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పక్కనే క్యారెక్టర్ కేశవ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది.

Who Played All Arjun's Friend role Keshava in 'Pushpa'? - Jagdish Pratap  Bandari - Telegraph Star

అంత మాత్రమే కాక కేశవ ఇప్పటికే జబర్దస్త్ వంటి షో లో.. అలరిస్తున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది టీం లో ఇటీవల వచ్చి… జబర్దస్త్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు… కేశవకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి.. ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రోజు కొచ్చి అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్.. ఇవ్వడానికైనా సిద్ధమైనట్లు ఆఫర్ కేశవ కి ఇచ్చినట్లు టాక్.actor jagadish: Pushpa friend 'Keshava' background .. Four year old  Warangal boy - keshava fame jagadish background from allu arjun pushpa  movie » Jsnewstimes

ఇప్పటికే మనోడు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించడంతో.. ఓటిటి బిగ్ బాస్ లోకి.. తీసుకోవడానికి బిగ్ బాస్ షో యాజమాన్యం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాట్లూ వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన.. చిత్తూరు యాసలో కేశవ పలికిన డైలాగులు మాటే హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్మిక మందన దగ్గర… బన్నీ సైట్ కొట్టే సమయంలో.. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ డైలాగులు… చూస్తున్న ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. సినిమా మొత్తం మీద హైలెట్ అనే తరహాలో వీరిద్దరి మధ్య సంభాషణలు.. కేశవ పాత్ర అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుకుమార్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju