15.7 C
Hyderabad
January 27, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Pushpa Teaser : పుష్పరాజ్ మాస్ లుక్.. పంచ్ డైలాగ్స్ అదుర్స్..!!

Share

Pushpa Teaser : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప .. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కనిపించనున్నారు.. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్పరాజ్ ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.. తాజాగా పుష్ప టీజర్ ను విడుదల చేసారు..

Pushpa Teaser : out now
Pushpa Teaser : out now

ఈ టీజర్ లో బన్నీ మాస్ లుక్, పంచ్ డైలాగ్స్ తో ఈ సినిమా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది.. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందు రానుంది..

 


Share

Related posts

AP CM YS Jagan: ప్రాజెక్టులపై సమీక్ష..! కీలక సూచనలు చేసిన సీఎం వైఎస్ జగన్..!!

somaraju sharma

couples: మీ భాగస్వామి ఎప్పుడు మీ చుట్టూ తిరగాలంటే ఇలా చేయండి !!

siddhu

White Hair: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా.. ఇలా చేయండి.. 

bharani jella