NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: కుప్పకూలిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్ద కూతురి కాపురం..!!

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఉక్రెయిన్ కి సంబంధించి మొత్తం విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ ఆక్రమణ లక్ష్యంగా రష్యా బలగాలు చేస్తున్న దాడులకు సైనికులతో పాటు సామాన్య జనులు కూడా బలైపోతున్నారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా రష్యా పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదే సమయంలో రష్యా దేశంలో ఉన్న ప్రజలు కూడా పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై.. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులు కావడం మాత్రమే కాదు.. కొంతమంది పిల్లలు అనాధలు అయిపోతున్నారు.

Vladimir Putin: does he have a wife and children? - AS.com

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా పుతిన్ పెద్ద కూతురు భార్య మారియా కాపురం కుప్పకూలిపోయింది. తాజాగా ఆమె భర్తకు విడాకులు ఇవ్వటం జరిగింది. అయితే రెండవ కు గల కారణం యుద్ధమే అన్న టాక్ బలంగా వినబడుతుంది. పుతిన్ పెద్దకూతురు మారియా వృత్తిరీత్యా వైద్యురాలు… నెదర్లాండ్స్ కి చెందిన బడా వ్యాపారవేత్త జోరిట్ ఫాసెన్ నీ 2013లో వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Mariya Putina Is Vladimir Putin's Daughter: Shocking Facts About Her

గతంలోనూ కొన్ని కారణాల వల్ల నెదర్లాండ్స్ వీడి మాస్కో కి షిఫ్ట్ కావడం జరిగింది. 2014వ సంవత్సరంలో మలేషియా నిర్మాణాన్ని రష్యా బలగాలు కూల్చివేసిన క్రమంలో… నెదర్లాండ్స్ లో డచ్ ప్రజలు… దేశం నుండి పుతిన్ పెద్ద కూతుర్ని వెళ్లగొట్టాలని.. భారీ ఆందోళనలు చేపట్టారు. దీంతో మారియా దంపతులు 2015లో మాస్కో కి రావటం జరిగింది. కాగా భర్త సహకారంతో మెడికల్ కంపెనీ స్టార్ట్ చేయాలని మారియా ప్లాన్ వేయగా… ఇప్పుడు ఇద్దరూ ఉన్నటుండి విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri