NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: ఉక్రెయిన్ లో రెండో రౌండ్ లో పుతిన్ డేంజర్ ప్లాన్…. బెదిరిపోతున్న చుట్టుపక్కల దేశాలు..!!.!!

Ukraine Russia War: ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా బరిలోకి దిగిన రష్యా బలగాలు .. మొన్నటిదాక బాంబుల వర్షం కురిపించడం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంలో అయితే ప్రభుత్వ భవనాలను టార్గెట్ గా చేసుకుని… రష్యా యుద్ధ విమానాలు కురిపించిన బాంబుల దాడులకు…కీవ్ నగరం నామరూపాలు లేకుండా పోయింది. కీవ్ నీ స్మశాన భూమిగా మారేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకు కూడదని దాడులకు ముందే రష్యా మిలటరీ బలగాలకు… అధ్యక్షుడు పుతిన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు… దీంతో కీవ్ నగరంపై గట్టిగా దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Russia's invasion of Ukraine in maps — latest updates | Financial Times

ఇదిలా ఉంటే రెండు దేశాల అధినేతలు రెండుసార్లు చర్చలకు కూర్చోవటం.. జరిగింది కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్ లో రెండో రౌండ్ కి రష్యా బలగాలు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి పుతిన్ పక్కా ప్లాన్ తో ఉక్రెయిన్ లో అణు విద్యుత్ ప్లాంట్ పై దాడికి బాధపడటానికి రెడీ అయినట్లు దీంతో… ప్రపంచ పటం లోనే ఉక్రెయిన్ లేకుండా చేసే దిశగా పుతిన్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

What's Behind The Russia-Ukraine War Fears -- And What Might Actually  Happen?

ఏది ఏమైనా ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలు మరియు రాజధాని కీవ్ నీ తమ స్వాధీనంలోకి తీసుకునే దాకా… దాడులు ఆపకుంటే కాదు అనే దిశగా రష్యా బలగాలు దూసుకెళ్లి పోతున్నాయి. శుక్రవారం సాయంత్రం మొదటి దాడుల తర్వాత మిగిలి ఉన్న కీవ్ నగరాన్ని.. రష్యా బలగాలు చుట్టుముట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా రెండో రౌండ్ లో… ఉక్రెయిన్ కి చావు దెబ్బ తగిలెలా పుతిన్ కంకణం కట్టుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా ఉంటే ఏకంగా అణు విద్యుత్ ప్లాంట్ పై రష్యా దాడికి ప్లాన్ చేయటంతో ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాలు.. భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju