Raashi Khanna : అందం అభినయంతో తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ రాశీఖన్నా.. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య స్లిమ్ గా మారింది.. Raashi Khanna కొత్త ఫిజిక్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది.. తాజాగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారును ఆకర్షిస్తున్నాయి.. అయ్య బాబోయ్ ఇదే మీ అందం అనేలా ఉన్నాయి రాశీఖన్నా ఫోజులు ..
తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన రాశిఖన్నా ఇప్పుడు తమిళం లో బిజీగా ఉంది. ప్రస్తుతం రాశిఖన్నా మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు లో రీసెంట్ గా ఈ సినిమా కోసం నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అయితే తాజా సమాచారం ప్రకారం గోపీచంద్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ రాశి ఖన్నా కాంబినేషన్ లో మూడోసారి వస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందేమో వేచి చూడాలి.