NewsOrbit
ట్రెండింగ్

June 2 , 2020- దిన ఫలాలు – ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది

మేష రాశి

సోదరుల నుంచి  ధనలాభం పొందుతారు . కుటుంభం తో సంతోషంగా గడుపుతారు . ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం .


మిథునరాశి

వస్తు లాభంపొందుతారు.ఆరోగ్యం విషయం లో నిర్లక్ష్యం తగదు.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వృతి,వ్యాపారలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి

అరుదేనా ఆహ్వానాలు అందుతాయి . ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది . విందు , వినోదాలు , శుభకార్యాలలో  చురుకుగా  పాల్గొంటారు .

సింహా రాశి

ఆర్ధిక  పరిస్థితి అనుకూలం గా ఉంటుంది.కుటంబం లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.ముఖ్యమైన పనులు, సకాలం లోపూర్తి చేస్తారు.

కన్యరాశి

క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.విలువైన వస్త్రాలు , ఆభరణాలు, కొనుగోలు చేస్తారు.విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

తులా రాశి

సంతానానికి  విద్యావకాశాలు దక్కుతాయి . ఉద్యోగాలలో  స్థాన మార్పులు  ఉంటాయి. వృత్తి , వ్యాపారాలలో  ఎదురైనా  ఆటుపోట్లు , ఇబ్బందులను  అధిగమిస్తారు .

వృశ్చిక రాశి

కుటుంభ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.మానసిక ప్రశాంతత పొందుతారు.సోదరులనుండి ధన, వస్తు  లాభాలు పొందుతారు.

ధనుస్సు రాశి
రుణ  వత్తిడుల నుంచి  బయట పడతారు . సన్నిహితులనుంచి   విలువైన  సమాచారం  అందుకుంటారు . ఆర్ధిక  పరిస్థితి  అనుకూలంగా  ఉంటుంది .

మకర రాశి
వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తం గా ఉండాలి . ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం . . జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

కుంభ రాశి

ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంటుంది.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీన రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు . ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది . జీవిత భాగస్వామి తో చర్చించి,  కీలక నిర్ణయం తీసుకుంటారు .

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju