Rachel Stuhlmann: రాచెల్ స్టూహ్ల్మాన్ ఒక అమెరికన్ టెన్నిస్ ప్లేయర్.. అంతేకాదు జర్నలిస్ట్, సోషల్ మీడియా పర్సనాలిటీ.. ఈమె టెన్నిస్ ఇన్ ఫ్లున్సర్ గా బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఎంతో మంది టెన్నిస్ ఇన్ ఫ్లున్సర్ ఉన్నా గానీ రాచెల్ స్టూహ్ల్మాన్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో.. రాచెల్ అందగత్తె కాదు.. అంతకు మించి కోట్లకు పైగా అస్తి ఉంది.. రాచెల్ స్టూహ్ల్మాన్ ఎవరు.. ఆమె అస్తి విలువ ఎంత.!? ఆమెకి పెళ్లి అయ్యిందా!? పిల్లలు ఉన్నారా.!? ఆమె బయోగ్రఫీ ఏంటి అంటూ గూగుల్ సెర్చింగ్ మొదలెట్టారు.. రాచెల్ స్టూహ్ల్మాన్ బయో పూర్తి వివారాలు తెలుసుకుందాం..

అసలు పేరు రాచెల్ స్టూహ్ల్మాన్.. ముందుగా అంతా రాచెల్ అని పిలుస్తారు. సెయింట్. లూయిస్, మిస్సౌరీ లో యునైటెడ్ స్టేట్స్ లో రాచెల్ ఉంటుంది. డౌగ్ స్టూహ్ల్మాన్,
లిసా స్టూహ్ల్మాన్ దంపతులకు అక్టోబర్ 23, 1991 న రాచెల్ పుట్టారు. ఆమె ప్రస్తుత వయసు 31 ఏళ్లు.. రాచెల్ మిస్సౌరీ విశ్వవిద్యాలయం నుండి పోషకాహారం, ఫిట్ నెస్ లో మేజర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఎత్తు 6 అడుగులు. బరువు 60 కిలోలు.
రాచెల్ U.S. టెన్నిస్ అసోసియేషన్ యొక్క జూనియర్ సర్క్యూట్ జాతీయంగా.. మిస్సౌరీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, ఆమె డివిజన్ I కాలేజియేట్ టెన్నిస్ ఆడింది. 2022 లో స్పోర్ట్స్ బ్లాగ్ అవుట్ కిక్ చేత ఆమె ప్రపంచంలోని నంబర్ 1 టెన్నిస్ ఇంప్రూలెన్సర్ గా ఎంపికైంది.
రాచెల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు అప్ లోడ్ చేసిన తొలి పోస్ట్ డిసెంబర్ 17, 2013 న.
సెప్టెంబర్ 2022 లో, ఆమె టేస్ట్ ఆఫ్ టెన్నిస్ కోసం ఆండ్రీ రబ్లెవ్ ను ఇంటర్వ్యూ చేసింది. నవంబర్ 2022 నాటికి, రాచెల్ తన టిక్ టోక్ ఖాతాలో రాచెల్ స్టూహ్ల్మాన్ పేరుతో 375.7 K కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. 57.1 కె ఫాలోవర్స్ ఉన్నారు.
రాచెల్ కు హన్నా, జోసెఫ్ స్టూహ్ల్మాన్ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తను తెల్ల జాతి సమూహానికి చెందినది. స్టూహ్ల్మాన్ ఇంకా వివాహం చేసుకోలేదు.. ప్రస్తుతానికి తను ఒంటరిగా ఉంటూ తన కెరీర్ పై దృష్టి పెట్టింది..
రాచెల్ స్టూహ్ల్మాన్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు..
రాచెల్ స్టూహ్ల్మాన్ ఆస్తి నికర విలువ?
రాచెల్ స్టూహ్ల్మాన్ నికర విలువ సుమారు $ 1 మిలియన్లు
రాచెల్ వయస్సు ఎంత?
రాచెల్ వయసు 31 సంవత్సరాలు
రాచెల్ స్టూహ్ల్మాన్ దేనికి ప్రసిద్ది చెందారు?
రాచెల్ టెన్నిస్ ఇన్ ఫ్లున్సర్ గా .
రాచెల్ ఎవరిని వివాహం చేసుకున్నాడు?
రాచెల్ స్టూహ్ల్మాన్ ఇంకా వివాహం చేసుకోలేదు.
రాచెల్ కు పిల్లలు ఎవరైనా ఉన్నారా?
లేరు..