NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి తండ్రి..!!

Pawan Kalyan: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల కమెడియన్ ఆలీతో జాలీగా అనే షో లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి అదేవిధంగా సినిమా రంగం గురించి విజయేంద్రప్రసాద్ అనేక విషయాలు పంచుకున్నారు. రాజమౌళి తీసిన ప్రతి సినిమాకి స్టోరీ విజయేంద్రప్రసాద్ రాయటంతో తాజాగా ఆలీ తన షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అయితే ఎటువంటి స్టోరీ మీరు రాయగలరు అంటూ తనదైన శైలిలో ప్రశ్న వేశాడు.

Pawan Kalyan is dynamite .. he doesn't want it .. Vijayendra Prasad sensational comments - The Post Reader

ఈ ప్రశ్నకి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆయన ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ రాయాల్సిన అవసరం లేదండి, ఆయన సినిమాలలో ఒక్క రెండు మూడు సీన్స్ తెచ్చి తీసిన చాలు … సూపర్ డూపర్ హిట్లు కొట్టొచ్చు. కేవలం ఆయనను చూడటం కోసమే అభిమానులు థియేటర్ లోకి వస్తారు.

Read More: Pawan kalyan : పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం..?

ఆయన కంటే పెద్ద స్టోరీ ఏమీ అవసరం లేదు ఆయన ఒక డైనమెట్ లాంటోడు.. చిన్న నిప్పు రవ్వ చాలు .. ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించడానికి అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ స్టోరీ గురించి ఈ విధంగా పేర్కొన్నారు. ఇక ఇదే షోలో కొడుకుగా రాజమౌళి సాధిస్తున్న విజయాలు పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే రీతిలో సినిమా స్టోరీ లు రాయడానికి.. ప్రత్యేకంగా వేరే దేశాలకు స్థలాలకు వెళ్లే పరిస్థితి ఉండదని ఉన్న ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఇప్పటిదాకా రాసిన స్టోరీలు రాయటం జరిగిందని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!