ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ‘ రాజమౌళి ని ఒప్పించి అయినా బిగ్ బాస్ 6 లోకి అతన్ని తీసుకురావాలి ‘ మా టీవీ విశ్వప్రయత్నాలు !

Share

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ ఫస్ట్ టైం తెలుగు లో మరికొద్ది రోజుల్లో ప్రసారం కానుంది. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్ లు ముగిసాయి. ఐదు కూడా.. మా టీవీ టెలివిజన్ లో ప్రసారమయ్యాయి. అయితే ఈసారి ఫస్ట్ టైం ఓటిటీలో అది కూడా 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లో జరిగేది చూపించటానికి రెడీ అవుతూ ఉండటం తో తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో కంటెస్టెంట్ ల విషయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు చాలా శ్రద్ధ వహిస్తున్నారు.

Actor Chandra Shekar (Chatrapathi) Photos - Lovely Telugu24 గంటలు హౌస్ లో జరిగేది ఎడిటింగ్ లేకుండా చూపించే పరిస్థితి ఉండటంతో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా… కీలకమైన సభ్యులను అందరికీ తెలిసిన వాళ్ళను ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారట. ఇక ఇదే తరుణంలో ఫిజికల్ టాస్క్ లు..కూడా ఈసారి చాలా ఎక్కువ ఆడించనున్నారట. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో కి రాజమౌళి టీం లో ఉంటే ఒక వ్యక్తిని తీసుకురావటానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

Did Rajamouli Insult Rebel Star Friend?రాజమౌళి చాలా సినిమాల్లో విలన్ పాత్రలో మెప్పించిన చత్రపతి శేఖర్ నీ… బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెమ్యునరేషన్ పరంగా కూడా భారీగా ఆఫర్ చేసినట్లు… ఇదే తరుణంలో రాజమౌళి మా టీవీ యాజమాన్యం సంప్రదించినట్లు ఆయననీ ఒప్పించి.. చత్రపతి శేఖర్ ని ఎలాగైనా ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం చేసిన చత్రపతి, సై, విక్రమార్కుడు, ఇంకా మరి కొన్ని సినిమాలలో చత్రపతి శేఖర్ నటించడం జరిగింది. దీంతో సీనియర్ యాక్టర్ ల కోటా కింద శేఖర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.


Share

Related posts

Job Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ఎన్ పీసీఐఎల్ నోటిఫికేషన్.. మిస్ చేసుకోకండి..

bharani jella

777 Charlie: 777 చార్లీ టీజర్ ను విడుదల చేసిన నాచురల్ స్టార్ నాని..!!

bharani jella

Corona Vaccine: వ్యాక్సినేషన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar